ETV Bharat / city

LIVE UPDATES: భాగ్యనగరంలో గణేశుడి మహా శోభాయాత్ర - GANESH IMMERSION 2021 MINUTE TO MINUTE LIVE UPDATES

GANESH IMMERSION 2021
GANESH IMMERSION 2021
author img

By

Published : Sep 19, 2021, 11:18 AM IST

Updated : Sep 19, 2021, 7:21 PM IST

19:20 September 19

ట్యాంక్‌బండ్ మీదకు చేరుకున్న బాలాపూర్‌ గణేశ్‌

  • హైదరాబాద్‌: ట్యాంక్‌బండ్ మీదకు చేరుకున్న బాలాపూర్‌ గణేశ్‌
  • 9వ క్రేన్ వద్ద కాసేపట్లో బాలాపూర్ గణేశుడి నిమజ్జనం

17:37 September 19

బషీర్‌బాగ్‌ చేరుకున్న బాలాపూర్‌ గణేశ్‌ శోభాయాత్ర

  • కొనసాగుతున్న బాలాపూర్‌ గణపతి శోభాయాత్ర
  • బషీర్‌బాగ్‌ చేరుకున్న బాలాపూర్‌ గణేశ్‌ శోభాయాత్ర
  • హైదరాబాద్‌: పాతబస్తీలో పలుచోట్ల కురుస్తున్న వర్షం
  • వర్షంలోనూ వైభవంగా సాగుతున్న గణనాథుల శోభాయాత్ర

15:54 September 19

వర్షంలోనూ వైభవంగా సాగుతున్న గణనాథుల శోభాయాత్ర

  • చార్మినార్‌ దాటిన బాలాపూర్‌ గణేశ్‌ శోభాయాత్ర

15:30 September 19

చార్మినార్‌ వద్దకు చేరుకున్న బాలాపూర్‌ గణపతి

  • చార్మినార్‌ వద్దకు చేరుకున్న బాలాపూర్‌ గణేశ్‌ శోభాయాత్ర

15:26 September 19

ఖైరతాబాద్‌ మహాగణపతి నిమజ్జనం పూర్తి

  • ఖైరతాబాద్‌ మహాగణపతి నిమజ్జనం పూర్తి 
  • గంగమ్మ ఒడికి చేరిన ఖైరతాబాద్‌ మహారుద్ర గణపతి
  • ఆరు గంటలపాటు సాగిన మహాగణపతి శోభాయాత్ర
  • నిమజ్జనం చూసేందుకు భారీగా తరలివచ్చిన భక్తులు

15:15 September 19

హుస్సేన్‌సాగర్‌లో ఖైరతాబాద్‌ మహాగణపతి నిమజ్జనం

  • హుస్సేన్‌సాగర్‌లో ఖైరతాబాద్‌ మహాగణపతి నిమజ్జనం 
  • జలప్రవేశం చేస్తున్న ఖైరతాబాద్‌ మహారుద్ర గణపతి
  • భారీ క్రేన్ సహాయంతో మహాగణపతి నిమజ్జనం

14:42 September 19

ఫలక్‌నుమా వద్దకు చేరుకున్న బాలాపూర్ గణనాథుడు

  • పాతబస్తీలో కొనసాగుతున్న వినాయక శోభాయాత్ర
  • ఫలక్‌నుమా వద్దకు చేరుకున్న బాలాపూర్ గణనాథుడు
  • బాలాపూర్ వినాయకుడిని అనుసరిస్తున్న వందలాది విగ్రహాలు

14:01 September 19

ట్యాంక్‌బండ్ చేరుకున్న ఖైరతాబాద్‌ మహాగణపతి

  • ట్యాంక్‌బండ్ చేరుకున్న ఖైరతాబాద్‌ మహాగణపతి
  • కాసేపట్లో పంచముఖ రుద్ర మహాగణపతి నిమజ్జనం
  • మహాగణపతి దర్శనం కోసం భారీగా తరలివచ్చిన భక్తులు
  • ఉదయం 8.18 గం.కు ప్రారంభమైన మహాగణపతి శోభాయాత్ర
  • ఆరు గంటలపాటు సాగిన మహాగణపతి శోభాయాత్ర
  • 9 రోజులుగా మహాగణపతి దర్శనం కోసం భారీగా వచ్చిన భక్తులు
  • చివరి పూజల అనంతరం గంగ ఒడిలోకి చేరనున్న మహాగణపతి

13:31 September 19

ట్యాంక్‌బండ్‌పైన 15 క్రేన్లతో గణేశ్‌ విగ్రహాలు నిమజ్జనాలు

  • ట్యాంక్‌బండ్‌పైన 15 క్రేన్లతో గణేశ్‌ విగ్రహాలు నిమజ్జనాలు
  • మధ్యాహ్నం ఒంటి గంట వరకు 231 విగ్రహాలు నిమజ్జనం

13:15 September 19

ఎన్టీఆర్ మార్గ్ చేరుకున్న ఖైరతాబాద్ మహాగణపతి శోభాయాత్ర

  • ఎన్టీఆర్ మార్గ్ చేరుకున్న ఖైరతాబాద్ మహాగణపతి శోభాయాత్ర
  • నిమజ్జనం దిశగా కొనసాగుతున్న ఖైరతాబాద్ గణేశుని శోభాయాత్ర
  • ఎన్టీఆర్‌ మార్గ్‌లోని క్రేన్ నంబరు 4 వద్ద మహాగణపతి నిమజ్జనం
  • ప్రత్యేక పూజల అనంతరం గంగ ఒడికి చేరనున్న మహాగణపతి
  • పంచముఖ రుద్ర మహాగణపతిగా దర్శనమిచ్చిన మహాగణపతి
  • కాళనాగేశ్వరి, శ్రీకృష్ణకాళ సమేతంగా ఖైరతాబాద్‌ మహాగణపతి
  • తొమ్మిది రోజుల పాటు మహాగణపతికి భక్తుల విశేష పూజలు
  • 40 అడుగుల ఎత్తు, 23 అడుగుల వెడల్పుతో ఖైరతాబాద్‌ గణేశుడు

12:02 September 19

ఎన్టీఆర్ మార్గ్‌లో నిమజ్జన ఏర్పాట్లు పరిశీలించిన మంత్రి తలసాని

  • ఎన్టీఆర్ మార్గ్‌లో నిమజ్జన ఏర్పాట్లు పరిశీలించిన మంత్రి తలసాని
  • కాసేపట్లో ఖైరతాబాద్ మహాగణపతి విగ్రహం చేరుకుంటుంది: తలసాని
  • నిమజ్జనం ప్రశాంతంగా జరిగేలా చర్యలు తీసుకున్నాం: తలసాని
  • అర్ధరాత్రి లేదా తెల్లవారుజాములోగా నిమజ్జనం పూర్తి: మంత్రి తలసాని

12:00 September 19

సరూర్‌నగర్ మినీ ట్యాంక్‌బండ్‌లో గణేశ్ నిమజ్జనోత్సవాలు

  • సరూర్‌నగర్ మినీ ట్యాంక్‌బండ్‌లో గణేశ్ నిమజ్జనోత్సవాలు
  • సరూర్‌నగర్ చెరువులో నిమజ్జనానికి తరలివస్తున్న విగ్రహాలు
  • సరూర్‌నగర్ చెరువులో విగ్రహాల నిమజ్జనానికి 9 క్రేన్లు ఏర్పాటు
  • వాహనాలు మొరాయిస్తే తరలించేందుకు మొబైల్ క్రేన్లు ఏర్పాటు
  • సరూర్‌నగర్ మినీ ట్యాంక్‌బండ్ పరిధిలో 134 సీసీ కెమెరాలతో నిఘా 
    240 మంది సిబ్బందితో పారిశుద్ధ్య నిర్వహణ పనులు
  • ఉచిత తాగునీరు, వైద్య శిబిరం, మరుగుదొడ్ల ఏర్పాటు

11:19 September 19

కొనసాగుతున్న ఖైరతాబాద్ మహాగణపతి శోభాయాత్ర

  • కొనసాగుతున్న ఖైరతాబాద్ మహాగణపతి శోభాయాత్ర
  • భక్తుల కోలాహలం మధ్య కొనసాగుతున్న శోభాయాత్ర
  • భారీ ట్రాలీపై ఖైరతాబాద్‌ మహాగణపతి ఊరేగింపు
  • ఊరేగింపు రథంపై భక్తులకు దర్శనమిస్తున్న మహాగణపతి
  • మహాగణపతి దర్శనానికి భారీగా తరలివస్తున్న భక్తులు

  • భక్తులకు ఉచితంగా మాస్కులు పంపిణీ చేస్తున్న జీహెచ్ఎంసీ
  • మహిళల భద్రత కోసం శోభాయాత్రలో 4 షీ బృందాలతో గస్తీ

11:00 September 19

మరోసారి రికార్డు ధర పలికిన బాలాపూర్ లడ్డూ

  • మరోసారి రికార్డు ధర పలికిన బాలాపూర్ లడ్డూ
  • రూ.18.90 లక్షలు పలికిన బాలాపూర్ లడ్డూ
  • లడ్డూను దక్కించుకున్న మర్రి శశాంక్‌రెడ్డి, ఏపీ ఎమ్మెల్సీ రమేశ్ యాదవ్
  • వ్యాపార భాగస్వామి శశాంక్‌రెడ్డితో కలిసి లడ్డూ దక్కించుకున్న రమేశ్
  • శ్రీకాంత్‌రెడ్డి కంటే రూ.40 వేలు ఎక్కువ పాడి లడ్డూ దక్కించుకున్న రమేశ్
  • మరోసారి స్థానికేతరుల వశమైన బాలాపూర్ లడ్డూ
  • 2019లో రూ.17.60 లక్షలు పలికిన బాలాపూర్ లడ్డూ
  • 2019లో కంటే రూ.1.30 లక్షలు అధికంగా పలికిన బాలాపూర్ లడ్డూ
  • కొవిడ్‌ కారణంగా గతేడాది బాలాపూర్ లడ్డూ వేలంపాట రద్దు

శోభాయాత్ర

10:38 September 19

తెలుగు రాష్ట్రాలు సుభిక్షంగా ఉండాలనిని

  • తెలుగు రాష్ట్రాలు సుభిక్షంగా ఉండాలని వేలంలో పాల్గొన్నా: రమేశ్ యాదవ్
  • శశాంక్‌రెడ్డితో కలిసి లడ్డూను దక్కించుకున్నా: రమేశ్ యాదవ్
  • ఏపీ సీఎం జగన్‌కు లడ్డూను కానుకగా ఇవ్వాలనే వేలంలో పాల్గొన్నా: రమేశ్
  • తెలుగు రాష్ట్రాల ప్రజలకు భగవంతుడి ఆశీస్సులు ఉండాలి: రమేశ్ యాదవ్

10:24 September 19

రికార్డు ధర పలికిన బాలాపూర్ లడ్డూ..

  • లడ్డూను దక్కించుకున్న మర్రి శశాంక్‌రెడ్డి, రమేశ్ యాదవ్
  • ఏపీ ఎమ్మెల్సీ రమేశ్ యాదవ్‌తో కలిసి లడ్డూ దక్కించుకున్న శశాంక్‌రెడ్డి

09:42 September 19

బాలాపూర్ లడ్డూ వేలంపాట

  • బాలాపూర్ లడ్డూ వేలంపాటకు హాజరైన మంత్రి సబితా ఇంద్రారెడ్డి
  • బాలాపూర్ లడ్డూ వేలంపాటకు హాజరైన మాజీ ఎమ్మెల్యే తీగల కృష్ణారెడ్డి
  • బాలాపూర్ లడ్డూ వేలంపాటలో కడప జిల్లా ఎమ్మెల్సీ రమేశ్ యాదవ్

09:41 September 19

బాలాపూర్ లడ్డూ వేలంపాటకు హాజరైన కొలను రాంరెడ్డి

  • బాలాపూర్ లడ్డూ వేలంపాటకు హాజరైన కొలను రాంరెడ్డి
  • 2019లో బాలాపూర్ లడ్డూను దక్కించుకున్న కొలను రాంరెడ్డి
  • 2019లో రూ.17.60 లక్షలకు లడ్డూ దక్కించుకున్న కొలను రాంరెడ్డి
  • రూ.17.60 లక్షలను ఉత్సవ సమితికి అందించిన కొలను రాంరెడ్డి
  • వేలంపాటలో స్థానికులైతే మరుసటి ఏడాది డబ్బు చెల్లించేలా నిబంధన
  • స్థానికేతరులైతే అప్పటికప్పుడు డబ్బు చెల్లించేలా నిబంధన

బాలాపూర్ లడ్డూ వేలంపాటకు హాజరైన మంత్రి సబితా ఇంద్రారెడ్డి

09:40 September 19

ఖైరతాబాద్ మహాగణపతి శోభాయాత్ర ప్రారంభం

  • ఖైరతాబాద్ మహాగణపతి శోభాయాత్ర ప్రారంభం

యూనివర్సల్ బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో బాలాపూర్ గణేశుడికి చోటు

  • యూనివర్సల్ బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో బాలాపూర్ గణేశుడికి చోటు
  • 27 ఏళ్లుగా లడ్డూ వేలంపాట నిర్వహిస్తున్న ఉత్సవ సమితి
  • ఉత్సవ సమితికి యూనివర్సల్‌ బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో చోటు
  • యూనివర్సల్‌ బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో చోటు దక్కించుకున్న సుధాకర్‌రెడ్డి
    బాలాపూర్ గణేశ్ మండపాన్ని తీర్చిదిద్దిన సుధాకర్‌రెడ్డికి చోటు
  • ఏటా మండపాన్ని అత్యంత సుందరంగా తీర్చిదిద్దుతున్న సుధాకర్

09:36 September 19

LIVE UPDATES: భాగ్యనగరంలో గణేశుడి మహా శోభాయాత్ర

  • బాలాపూర్ నుంచి హుస్సేన్‌సాగర్ వరకూ ప్రధాన శోభాయాత్ర
  • బాలాపూర్ నుంచి హుస్సేన్‌సాగర్ వరకు 17 కి.మీ. మేర ఊరేగింపు
  • ప్రధాన ఊరేగింపు మార్గంలో 276 సీసీ కెమెరాల ఏర్పాటు
  • ట్యాంక్‌బండ్ పరిసరాల్లో 100కిపైగా సీసీ కెమెరాల ఏర్పాటు
  • 2.5 కిలోమీటర్లు సాగనున్న ఖైరతాబాద్ గణేశుడి శోభాయాత్ర
  • క్రేన్ నంబరు 4 వద్ద ఖైరతాబాద్‌ గణేశుడి నిమజ్జనం
  • వీలైనంత త్వరగా నిమజ్జనం చేసేలా నిర్వాహకుల ఏర్పాట్లు
  • శోభాయాత్ర, నిమజ్జనం ప్రశాంతంగా ముగిసేలా ఏర్పాట్లు
  • రేపు ఉదయం కల్లా నిమజ్జనం పూర్తి చేసేందుకు చర్యలు
  • మండపాల నిర్వాహకులు సహకరించాలని పోలీసుల విజ్ఞప్తి

Last Updated : Sep 19, 2021, 7:21 PM IST

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.