ETV Bharat / city

'కరోనా వల్ల తెలంగాణలో ఐటీ రంగం కుదేలయ్యే ఆస్కారం లేదు' - sandeep makthala latest news

కరోనా ప్రభావంతో తెలంగాణలో ఐటీ రంగం పనితీరు, పురోగతిపై అనుమానాలు అవసరం లేదని ఆ రాష్ట్ర ఐటీ అసోసియేషన్ గ్లోబల్ ప్రెసిడెంట్ సందీప్ మక్తాల్​ అన్నారు. వైరస్ వ్యాప్తి, ప్రభావం రీత్యా తమ పనితీరులో మార్పులు చేసుకుంటున్నామని పేర్కొన్నారు. ఎక్కువగా వర్క్​షాప్స్, అబ్రాడ్ విజిట్స్ చేసే తమ ఉద్యోగులు అవి తగ్గించుకున్నారని తెలిపారు. ఐటీ రంగం కుదేలవటానికి ఆస్కారమే లేదంటున్న సందీప్​ మక్తాలాతో ఈటీవీ భారత్​ ముఖాముఖి..!

ఐటీపై కరోనా ప్రభావం లేదు: సందీప్ మక్తాల్​
ఐటీపై కరోనా ప్రభావం లేదు: సందీప్ మక్తాల్​
author img

By

Published : Mar 5, 2020, 11:30 PM IST

తెలంగాణలో ఐటీ పరిస్థితిపై ఐటీ అసోసియేషన్​ ప్రెసిడెంట్​ మక్తాల్​

తెలంగాణలో ఐటీ పరిస్థితిపై ఐటీ అసోసియేషన్​ ప్రెసిడెంట్​ మక్తాల్​

ఇవీ చూడండి:

కరోనా వైరస్‌: తెలుసుకోవాల్సిన ఆరు అంశాలు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.