అసెంబ్లీ ఫర్నిచర్ వ్యవహారం హైకోర్టుకు చేరింది. ఫర్నీచర్ అంశంపై మాజీ స్పీకర్ కోడెల శివప్రసాదరావు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఫర్నిచర్ తీసుకువెళ్లే విధంగా అసెంబ్లీ సిబ్బందిని ఆదేశించాలంటూ పిటిషన్‌లో కోడెల కోరారు. ఫర్నిచర్ స్వాధీనం చేసుకోవాలని జూన్‌లోనే అధికారులకు లేఖ రాశానని పిటిషన్‌లో పేర్కొన్నారు. అయితే తమ వాదనలు కూడా వినాలని ప్రభుత్వ న్యాయవాది కోర్టును కోరారు. దీనితో విచారణ రేపటికి వాయిదా పడింది.
అసెంబ్లీ ఫర్నిచర్ అంశంపై హైకోర్టులో కోడెల పిటిషన్ - kodela
అసెంబ్లీ ఫర్నిచర్ వ్యవహారంపై హైకోర్టులో వ్యాజ్యం దాఖలైంది. జూన్‌లోనే ఫర్నిచర్ స్వాధీనం చేసుకోవాలని అధికారులకు లేఖ రాసినట్లు మాజీ సభాపతి కోడెల పిటిషన్‌లో పేర్కొన్నారు.
kodela
అసెంబ్లీ ఫర్నిచర్ వ్యవహారం హైకోర్టుకు చేరింది. ఫర్నీచర్ అంశంపై మాజీ స్పీకర్ కోడెల శివప్రసాదరావు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఫర్నిచర్ తీసుకువెళ్లే విధంగా అసెంబ్లీ సిబ్బందిని ఆదేశించాలంటూ పిటిషన్‌లో కోడెల కోరారు. ఫర్నిచర్ స్వాధీనం చేసుకోవాలని జూన్‌లోనే అధికారులకు లేఖ రాశానని పిటిషన్‌లో పేర్కొన్నారు. అయితే తమ వాదనలు కూడా వినాలని ప్రభుత్వ న్యాయవాది కోర్టును కోరారు. దీనితో విచారణ రేపటికి వాయిదా పడింది.
Intro:ap_knl_21_26_rayalaseema_demand_ab_AP1005యాంకర్, రాయలసీమ హక్కుల పత్రం శ్రీ బాగ్ ఒప్పందాన్ని అమలు చేయాలని రాయలసీమ సాగు నీటి సమితి అధ్యక్షుడు బొజ్జా దశరథరామిరెడ్డి అన్నారు. ఆ ఒప్పందం ప్రకారం రాయలసీమలో రాజధాని , హైకోర్టు ఏర్పాటు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. కృష్ణా, తుంగభద్ర నీటిని సీమకే కేటాయించాలన్నారు. అక్టోబర్ 1 న ఆంధ్ర రాష్ట్ర అవతరణ దినోత్సవాన్ని జరపాలని ప్రభుత్వాన్ని కోరారు. కర్నూలు జిల్లా నంద్యాలలో ఎర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈ కార్యక్రమంలో రాయలసీమ సాగునీటి సమితి సభ్యులు పాల్గొన్నారు.
బైట్, బొజ్జా దశరథరామిరెడ్డి, అధ్యక్షుడు, రాయలసీమ సాగునీటి సమితి
Body:రాయలసీమ డిమాండ్
Conclusion:8008573804,సీసీ.నరసింహులు, నంద్యాల, కర్నూలు జిల్లా
బైట్, బొజ్జా దశరథరామిరెడ్డి, అధ్యక్షుడు, రాయలసీమ సాగునీటి సమితి
Body:రాయలసీమ డిమాండ్
Conclusion:8008573804,సీసీ.నరసింహులు, నంద్యాల, కర్నూలు జిల్లా