వైకాపా నాయకుడు హత్య కేసులో నిందితుడిగా ఉన్న మాజీ మంత్రి కొల్లు రవీంద్ర రిమాండ్ గడువును ఆగస్టు 14 వరకూ పొడిగిస్తూ 2వ అదనపు జ్యుడిషియల్ ఫస్ట్ క్లాస్ మెజిస్ట్రేట్ ఆదేశించిది. రవీంద్ర తరపు న్యాయవాదులు దాఖలు చేసిన బెయిల్ పిటిషన్‌ను గురువారం జిల్లా ప్రధాన న్యాయమూర్తి కొట్టివేశారు. గతంలో విధించిన రిమాండ్ ఇవాళ్టితో ముగియడంతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా రవీంద్రను న్యాయమూర్తి ముందు హాజరుపరచగా రిమాండ్‌ను మరో 14 రోజుల పాటు పొడిగించారు.
మాజీ మంత్రి కొల్లు రవీంద్ర రిమాండ్ గడువు పొడిగింపు - కొల్లు రవీంద్ర రిమాండ్ గడువు పొడిగింపు
మాజీ మంత్రి కొల్లు రవీంద్ర రిమాండ్ గడువును ఆగస్టు 14 వరకూ పొడిగిస్తూ 2వ అదనపు జ్యుడిషియల్ ఫస్ట్ క్లాస్ మెజిస్ట్రేట్ ఆదేశించింది.
ex minister kollu ravindra