ETV Bharat / city

రూ.268 కోట్ల విలువైన అక్షయ గోల్డ్ ఆస్తులు అటాచ్ చేసిన ఈడీ - అక్షయ గోల్డ్ ఆస్తులు అటాచ్ చేసిన ఈడీ

రూ.268 కోట్ల విలువైన అక్షయ గోల్డ్ ఆస్తులను ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్‌ అటాచ్ చేసింది. 2012 మే 9న ఒంగోలులో అక్షయ గోల్డ్‌ మోసం వెలుగులోకి రాగా.. ప్రైజ్ చిట్స్, మనీ సర్క్యులేషన్ స్కీం చట్టం కింద కేసులు నమోదయ్యాయి.

అక్షయ గోల్డ్ ఆస్తులు అటాచ్ చేసిన ఈడీ
అక్షయ గోల్డ్ ఆస్తులు అటాచ్ చేసిన ఈడీ
author img

By

Published : Mar 9, 2022, 7:43 PM IST

అక్షయ గోల్డ్‌కు చెందిన రూ.268 కోట్ల విలువైన స్థిరాస్తులను ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్‌ అటాచ్ చేసింది. 10 రాష్ట్రాల్లో 19.7 లక్షల మంది నుంచి రూ.857 కోట్లు వసూలు చేసిన అక్షయ గోల్డ్ సంస్థ.. ప్రజల సొమ్ముతో వివిధ చోట్ల ఆస్తులు కొనుగోలు చేసింది. ఆ తర్వాత తిరిగి చెల్లింపులు సక్రమంగా చేయకపోవడంతో.. వివిధ పోలీసుస్టేషన్లలో 29 కేసులు నమోదయ్యాయి.

2012 మే 9న ఒంగోలులో నమోదైన కేసు ఆధారంగా సీఐడీ అధికారులు సుబ్రహ్మణ్యం, హేమంత్‌బాబు, సుధాకర్‌రావు, మరికొందరిపై కేసులు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. సీఐడీ కేసు ఆధారంగా ఈడీ మనీలాండరింగ్ కేసు నమోదు చేసింది.

ఇదీ చదవండి

Agri Gold and Akshaya Gold cases: అగ్రిగోల్డ్, అక్షయగోల్డ్ కేసుల్లో కీలక మలుపు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.