ETV Bharat / city

అలప్పుజలో శరవేగంగా 'ఈనాడు సహాయ నిధి' ఇళ్లు - ఈనాడు సహాయ నిధి

కేరళ అలప్పుజలో 'ఈనాడు సహాయ నిధి' కింద తొలి దశలో నిర్మిస్తోన్న 43 ఇళ్ల పనులు వడివడిగా సాగుతున్నాయి. ప్రస్తుతం పునాదులు పూర్తి చేసుకున్నాయి. కుటుంబ శ్రీ మిషన్ తరపున నిర్మాణ పనులు చేపట్టిన మహిళలు ఉత్సాహంగా పాల్గొంటూ శరవేగంగా పూర్తి చేసేందుకు శ్రమిస్తున్నారు.

అలప్పుజలో శరవేగంగా 'ఈనాడు సహాయ నిధి' ఇళ్ల నిర్మాణమవుతున్నాయి.
author img

By

Published : Apr 2, 2019, 6:58 AM IST

Updated : Apr 2, 2019, 7:22 AM IST

అలప్పుజలో శరవేగంగా 'ఈనాడు సహాయ నిధి' ఇళ్ల నిర్మాణమవుతున్నాయి.
కేరళ వరదల్లో సర్వస్వం కోల్పోయిన వారి కోసం అలప్పుడజలో 'ఈనాడు సహాయ నిధి'తో తొలి దశలో నిర్మిస్తోన్న 43 ఇళ్లు పనులు వేగంగా సాగుతున్నాయి. ఇళ్ల నిర్మాణానికి మార్చి 2 శంకుస్థాపన జరిగింది. ప్రస్తుతం వీటి పునాదులు పూర్తయ్యాయి. నిర్మాణ పనులన్నీ కుటుంబ శ్రీ మిషన్ తరపున మహిళలే చేపట్టారు. ఉత్సాహంగా పాల్గొని వడివడిగా పూర్తి చేసేందుకు కృషి చేస్తున్నారు.

రూ. 7.7 కోట్లతో ఈనాడు సహాయ నిధితో 3 దశల్లో మొత్తం 116 ఇళ్లను నిర్మించాలనేదే లక్ష్యం. ఈ ఇళ్లలో రెండు పడకగదులు, హాలు, వంటగది, బాత్ రూం సౌకర్యాలుంటాయి. సంయుక్తకలెక్టర్ కృష్ణతేజ ఆధ్వర్యంలో పనులు శరవేగంగా జరుగుతున్నాయి.

ఇవీ చూడండి.

ఆంధ్రప్రదేశ్ రాజకీయ రణక్షేత్రంలో 'బాహుబలి'

Intro:ప్రస్తుత ఎన్నికలు న్యాయానికి ...అన్యాయానికి, ధర్మానికి.. అధర్మానికి మధ్య జరుగుతున్న నేపథ్యంలో ప్రజలు న్యాయానికి, ధర్మానికి చేయూతనివ్వాలని సినీ హీరో నందమూరి తారకరత్న పిలుపునిచ్చారు... గుంటూరు జిల్లా చిలకలూరిపేట నియోజకవర్గం గణపవరం గ్రామంలో తెదేపా అభ్యర్థి మంత్రి పత్తిపాటి పుల్లారావు తో కలసి విజయాన్ని కాంక్షిస్తూ సోమవారం రాత్రి ప్రచార కార్యక్రమంలో లో పాల్గొని మాట్లాడారు... సీఎం చంద్రబాబు నాయుడు కట్టు బట్టల తో బస్సులో నుంచే ఏపీ పరిపాలనను ప్రారంభించి అభివృద్ధిలో అగ్రగామిగా నిలిచిన ఘనత సాధించుకున్న రన్నారు... సీఎం చంద్రబాబు నాయుడు ప్రవేశపెట్టిన పథకాలు రుణమాఫీ పసుపు కుంకుమ అన్నదాత సుఖీభవ యూనియన్ ఎన్టీఆర్ గృహ నిర్మాణం ప్రజల్లోకి విస్తృతంగా వెళ్లి పోయాయన్నారు చిలకలూరిపేట నియోజకవర్గాన్ని ఐదు సంవత్సరాల కాలంలో నాలుగు వేల కోట్లకుపైగా విధులు తెచ్చి అభివృద్ధి చేసిన పత్తిపాటి పుల్లారావు ను ఎంపీ అభ్యర్థి రాయపాటి సాంబశివరావు అఖండ మెజారిటీతో గెలిపించాలని కోరారు తెదేపా అభ్యర్థి పత్తిపాటి పుల్లారావు మాట్లాడుతూ ఎన్నికలలో తెదేపా ఘన విజయం సాధిస్తుందని అన్నారు తిరిగి చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అవుతారని అన్నారు మిగిలిపోయిన సమస్యలన్నీ పరిష్కరిస్తామని హర్షధ్వానాల మధ్య హామీ ఇచ్చారు

Body:చిలకలూరిపేట నియోజకవర్గంలో తెదేపా అభ్యర్థి మంత్రి పత్తిపాటి పుల్లారావు తో కలిసి సినీ హీరో నందమూరి తారక రత్న ప్రచారం

Conclusion:చిలకలూరిపేట నియోజకవర్గం గణపవరం గ్రామంలో తెదేపా అభ్యర్థి మంత్రి పత్తిపాటి పుల్లారావు తో కలిసి ప్రచారంలో పాల్గొన్న సినీ హీరో నందమూరి తారక రత్న
Last Updated : Apr 2, 2019, 7:22 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.