ETV Bharat / city

సీఎస్​తో కేంద్ర సామాజిక న్యాయ మంత్రిత్వ శాఖ కార్యదర్శి భేటీ - సీఎస్​తో కేంద్ర సామాజిక న్యాయ మంత్రిత్వశాఖ కార్యదర్శి భేటీ

రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి​ ఆదిత్యనాథ్​ దాస్​తో.. కేంద్ర సామాజిక న్యాయ మంత్రిత్వ శాఖ కార్యదర్శి భేటీ అయ్యారు. ఇరువురూ.. రాష్ట్రానికి సంబంధించిన అంశాలపై చర్చించారు.

department of social justice and empowerment secretary reddy srinivas
సీఎస్​తో కేంద్ర సామాజిక న్యాయ మంత్రిత్వశాఖ కార్యదర్శి భేటీ
author img

By

Published : Feb 17, 2021, 4:15 PM IST

కేంద్ర సామాజిక న్యాయ మంత్రిత్వ శాఖ కార్యదర్శి రెడ్డి సుబ్రహ్మణ్యం... సచివాలయంలో రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆదిత్యనాథ్​ దాస్ ను కలిశారు.

ఆయనకు సీఎస్ పుష్పగుచ్ఛాన్ని అందించి జ్ఞాపికతో సత్కరించారు. ఇరువురు వివిధ అంశాలపై చర్చించుకున్నారు. ప్రస్తుతం.. ఆయన డిప్యుటేషన్​పై కేంద్ర సర్వీసులో ఉన్నారు.

ఇదీ చదవండి:

విశాఖ చేరుకున్న సీఎం.. ఉక్కు కార్మిక సంఘాలతో సమావేశం!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.