ETV Bharat / city

సీపీఎస్‌ను రద్దు చేయాలి: సీపీఐ రామకృష్ణ - సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ వార్తలు

సీపీఎస్‌ను రద్దు చేయాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ డిమాండ్ చేశారు. ఈ మేరకు సీఎం జగన్‌‌కు ఆయన లేఖ రాశారు.

cpi ramakrishna letter to cm jagan
సీపీఐ రామకృష్ణ
author img

By

Published : Sep 2, 2020, 9:59 AM IST

ఉద్యోగులకు సీపీఎస్‌ విధానం రద్దు చేయాలని .... సీఎం జగన్‌కు సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ లేఖ రాశారు. పాత పింఛను విధానాన్ని పునరుద్ధరించేందుకు చర్యలు చేపట్టాలని ఆ లేఖలో రామకృష్ణ పేర్కొన్నారు. గత ఎన్నికల్లో అధికారంలోకి రాగానే సీపీఎస్‌ను రద్దు చేస్తామని సీఎం హామీ ఇచ్చారని..., అధికారంలోకి వచ్చిన తర్వాత 2 కమిటీలు వేసి కాలయాపన చేస్తున్నారని రామకృష్ణ మండిపడ్డారు.

ఇదీ చదవండి: 'మరింత పకడ్బందీగా అమలు చేయడానికే..నగదు బదిలీ తీసుకొచ్చాం'

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.