హైదరాబాద్ జూపార్క్‌లో 8 సింహాలకు కొవిడ్ లక్షణాలు ఉన్నాయి. సింహాల నుంచి నమునాలు సేకరించి... సీసీఎంబీకి అధికారులు పంపారు. ఇవాళ 8 సింహాల కొవిడ్ పరీక్షల నివేదికలు వచ్చే అవకాశం ఉంది. ఇప్పటికే కేంద్ర పర్యవరణ శాఖ ఆదేశాల మేరకు ఆదివారం నుంచి జూపార్క్ మూసివేశారు.
ఇదీ చదవండి: తిరుమలలో అగ్నిప్రమాదం... ఆరు దుకాణాలు దగ్ధం