ETV Bharat / city

సచివాలయ ఉద్యోగులకు కరోనా పరీక్షలు - covid news in ap

రాష్ట్ర సచివాలయంలో కొవిడ్-19 కలకలం రేపుతోంది. హైదరాబాద్​ నుంచి వచ్చిన ఉద్యోగికి కరోనా సోకటంతో.. సచివాలయంలోని ఉద్యోగులందరికీ కరోనా నిర్ధరణ పరీక్షలు చేస్తున్నారు.

CORONA Tests to ap Secretariat Employees
రాష్ట్ర సచివాలయ ఉద్యోగులకు కరోనా పరీక్షలు
author img

By

Published : Jun 2, 2020, 7:21 PM IST

హైదరాబాద్ నుంచి వచ్చిన ఉద్యోగికి కరోనా సోకడంతో.... రాష్ట్ర సచివాలయంలోని ఉద్యోగులందరికీ కొవిడ్-19 నిర్దరణ పరీక్షలు నిర్వహిస్తున్నారు. రెండో బ్లాక్​లో ఉన్న హోం, రెవిన్యూ తదితర విభాగాలకు చెందిన ఉద్యోగులకు పరీక్షలు చేస్తున్నారు. వరుసగా మూడు రోజుల పాటు సచివాలయంలోని ఉద్యోగులందరికీ వైద్యారోగ్య శాఖ పరీక్షల నిర్వహించనుంది. ఇప్పటికే వ్యవసాయ శాఖ ఉద్యోగులు 14 రోజులు హోం క్వారంటైన్​లో ఉండాల్సిందిగా సర్క్యూలర్ జారీ అయ్యింది.

ఇవీ చదవండి: సచివాలయం 4వ బ్లాక్​ ఉద్యోగులకు 'వర్క్ ఫ్రమ్ హోం'

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.