ETV Bharat / city

తెలంగాణ: హోం క్వారంటైన్ వారికి కరోనా కిట్లు పంపిణీ - telangana news

కొవిడ్ బారిన పడి హోం క్వారంటైన్​లో చికిత్స పొందుతున్న బాధితులకు కరోనా కిట్లు పంపిణీ చేయాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం రాష్ట్రంలో దాదాపు 10 వేల మంది హోం క్వారంటైన్‌లో చికిత్స పొందుతున్నారు.

corona-kits-for-those-in-the-home-quarantine
తెలంగాణ కరోనా కిట్లు
author img

By

Published : Jul 13, 2020, 8:30 AM IST

తెలంగాణ రాష్ట్రంలో కరోనా వైరస్‌ బారిన పడి హోం క్వారంటైన్‌లో చికిత్స పొందుతున్న బాధితులకు ఆ రాష్ట్ర ప్రభుత్వం కరోనా కిట్లు పంపిణీ చేస్తోంది. రోజురోజుకూ కేసులు పెరుగుతున్న తరుణంలో... ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది.

ప్రస్తుతం తెలంగాణలో దాదాపు 10 వేల మంది హోం క్వారంటైన్‌లో చికిత్స పొందుతున్నారు. వీరిలో మెుదట ఎలాంటి లక్షణాలు లేకపోయినా... 2 రోజుల అనంతరం జ్వరం, దగ్గు, గొంతునొప్పితో బాధపడుతున్న వారు ఉన్నారు. ఈ క్రమంలో వారికి ఉచితంగా కిట్లు అందజేస్తోంది. ఇందులో 17 రోజులకు సరిపడా మందులతో పాటు మాస్కులు, శానిటైజర్లు, కరోనాపై అవగాహన కల్పించే ఓ పుస్తకం ఉంటాయి.

ఇవీ చూడండి:

రాష్ట్రవ్యాప్త ఆందోళనకు భాజపా- జనసేన ఉమ్మడి తీర్మానం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.