రాష్ట్రంలో కరోనా ఉద్ధృతి కొనసాగుతోంది. కొత్తగా మరో 7,665 కేసులు నమోదయ్యాయి. మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 2,35,525కు చేరింది. వైరస్ బారిన పడి మరో 80 మంది ప్రాణాలు కోల్పోయారు. ఇప్పటివరకూ 2,116 మంది వైరస్‌తో మృతి చెందారు.
రాష్ట్రంలో 1,45,636 మంది బాధితులు కరోనా నుంచి కోలుకున్నారు. ప్రస్తుతం యాక్టివ్ కేసుల సంఖ్య 87,773గా ఉంది. రాష్ట్రంలో 24 గంటల వ్యవధిలో 46,999 పరీక్షలు నిర్వహించగా.. ఇప్పటివరకూ 25.34 లక్షల మందికి పరీక్షలు నిర్వహించారు.
ఇదీ చూడండి..