ETV Bharat / city

రాష్ట్రంలో కొత్తగా 793 కరోనా కేసులు

author img

By

Published : Jun 29, 2020, 1:35 PM IST

Updated : Jun 29, 2020, 2:51 PM IST

corona cases
రాష్ట్రంలో కరోనా ఉద్ధృతి

13:31 June 29

రాష్ట్రంలో కరోనా ఉద్ధృతి

corona cases
రాష్ట్రంలో కరోనా ఉద్ధృతి

రాష్ట్రంలో కరోనా ఉద్ధృతి కొనసాగుతూనే ఉంది. కొత్తగా 793 పాజిటివ్​ కేసులు నమోదయ్యాయి. మొత్తం కేసుల సంఖ్య 13,891కి చేరింది. ఇవాళ నమోదైన కేసుల్లో 706 మంది స్థానికులు కాగా.. ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన వారు 81 మంది ఉన్నారు. ఇతర దేశాల నుంచి వచ్చిన ఆరుగురికి వైరస్​ పాజిటివ్​గా నిర్ధారణ అయినట్లు అధికారులు తెలిపారు. కరోనా నుంచి 6,232 మంది కోలుకోగా.. 7,479 మంది ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. 24 గంటల వ్యవధిలో 30,216 మందికి కరోనా పరీక్షలు నిర్వహించారు. 

ఇదీ చూడండి..

ఆత్మీయ బంధం... మరణంలోనూ వీడలేదు

Last Updated : Jun 29, 2020, 2:51 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.