ఇవాళ కూడా పలు శాఖలపై సీఎం జగన్ సమీక్ష నిర్వహించనున్నారు. ఉదయం 10.30 గంటలకు ఆర్థిక శాఖ ఉన్నతాధికారులతో సమీక్షించనున్నారు. ఉదయం 11 గంటలకు ఆదాయ ఆర్జన శాఖల అధికారులతో మాట్లాడనున్నారు. ఇందులో జీఎస్టీ, ఎక్సైజ్, రవాణా, రిజిస్ట్రేషన్ శాఖల అధికారులు పాల్గొననున్నారు.
నేడు ఆర్థిక శాఖ పై సీఎం జగన్ సమీక్ష - cm review on finance department officials
సీఎం జగన్ ఇవాళ కూడా పలు శాఖలపై సమీక్షించనున్నారు. ఆర్థిక శాఖతో పాటు ఆదాయ ఆర్జన శాఖల ఉన్నతాధికారులతో సమావేశం కానున్నారు.

నేడు ఆర్థిక శాఖ సీఎం జగన్ సమీక్ష
ఇవాళ కూడా పలు శాఖలపై సీఎం జగన్ సమీక్ష నిర్వహించనున్నారు. ఉదయం 10.30 గంటలకు ఆర్థిక శాఖ ఉన్నతాధికారులతో సమీక్షించనున్నారు. ఉదయం 11 గంటలకు ఆదాయ ఆర్జన శాఖల అధికారులతో మాట్లాడనున్నారు. ఇందులో జీఎస్టీ, ఎక్సైజ్, రవాణా, రిజిస్ట్రేషన్ శాఖల అధికారులు పాల్గొననున్నారు.
Intro:ap_vja_89_11_polling_parstege_avb_c5. నూజివీడు నియోజకవర్గంలో పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతుంది ఉదయం కొన్ని ఏబీఎన్ లో మరణించిన వాటి స్థానంలో కొత్తవి ఏర్పాట్లు చేశారు మొత్తం 286 కేంద్రాల్లో ఇప్పుడు వరకు 23 శాతం పోలింగ్ నమోదైంది ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు సబ్కలెక్టర్ కార్యాలయంలో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసి వెబ్ కాస్టింగ్ ద్వారా ఎప్పటికప్పుడు రిటర్నింగ్ అధికారి నియోజకవర్గ అబ్జర్వర్ అధికారి web కాస్టింగ్ లో పరిశీలిస్తున్నారు. బైట్స్. 1) swapnil దినాకర్ రిటర్నింగ్ అధికారి మరియు నూజివీడు సబ్ కలెక్టర్. ( సార్ కృష్ణా జిల్లా నూజివీడు నెంబర్ 810 ఫోన్ నెంబర్. 8008020314)
Body:నూజివీడు నియోజకవర్గంలో పోలింగ్ శాతం
Conclusion:నూజివీడు నియోజకవర్గంలో పోలింగ్ శాతం
Body:నూజివీడు నియోజకవర్గంలో పోలింగ్ శాతం
Conclusion:నూజివీడు నియోజకవర్గంలో పోలింగ్ శాతం