ETV Bharat / city

పొట్టి శ్రీరాములు జయంతి సందర్భంగా నివాళులర్పించిన సీఎం - thadepalli camp office latest news

తెలుగుజాతి ఆత్మగౌరవానికి పొట్టి శ్రీరాములు ప్రతీక అని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అన్నారు. ఆ మహనీయుని జయంతి సందర్భంగా ఘన నివాళి అర్పించారు.

CM pays homage to Potti Sriramulu on his birth anniversary
పొట్టి శ్రీరాములు జయంతి సందర్భంగా నివాళి అర్పించిన సీఎం
author img

By

Published : Mar 16, 2021, 2:50 PM IST

భాషా ప్రయుక్త రాష్ట్రాల ఏర్పాటుకు కృషి చేసి.. ఆంధ్ర రాష్ట్ర అవతరణకు బాటలు వేసిన మహనీయుడు పొట్టి శ్రీరాములు అని సీఎం జగన్​ అన్నారు. తెలుగుజాతి ఆత్మగౌరవానికి ప్రతీక అంటూ కొనియాడారు. పొట్టి శ్రీరాములు జయంతి వేడుకలను తాడేపల్లి క్యాంప్‌ కార్యాలయంలో నిర్వహించారు. మహనీయుని చిత్రపటానికి సీఎం నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో మంత్రులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, వెల్లంపల్లి శ్రీనివాసరావు, ఎమ్మెల్యేలు మల్లాది విష్ణు, జోగి రమేశ్​ పాల్గొన్నారు.

ఇదీ చదవండి: 'రాజకీయ బీభత్సం సృష్టించేందుకే ఇలాంటి చర్యలు'

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.