ETV Bharat / city

మాతృదినోత్సవం సందర్భంగా సీఎం జగన్‌ శుభాకాంక్షలు - సీఎం జగన్‌ తాజా వార్తలు

మాతృదినోత్సవం సందర్భంగా సీఎం జగన్‌ శుభాకాంక్షలు తెలిపారు. తల్లి ప్రేమకు సమానమైనది ఏదీ లేదని పేర్కొన్నారు.

CM Jagan
CM Jagan
author img

By

Published : May 9, 2021, 1:23 PM IST

మాతృదినోత్సవం సందర్భంగా ముఖ్యమంత్రి జగన్​మోహన్ రెడ్డి శుభాకాంక్షలు తెలిపారు. తల్లి ప్రేమకు సమానమైనది ఏదీ లేదని.. అమ్మ ఇచ్చే ప్రోత్సాహం, స్ఫూర్తి, ధైర్యం వెలకట్టలేనిదని వ్యాఖ్యానించారు. ప్రేమ, త్యాగం మూర్తీభవించిన మాతృమూర్తులకు వందనాలు తెలిపారు.

  • తల్లి ప్రేమకు సమానమైనది ఏదీ లేదు. అమ్మ ఇచ్చే ప్రోత్సాహం, ధైర్యం, స్ఫూర్తి వెలకట్టలేనిది. ప్రేమ, త్యాగం మూర్తీభవించిన మాతృమూర్తులందరికీ వందనాలు. #MothersDay

    — YS Jagan Mohan Reddy (@ysjagan) May 9, 2021 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

ఇదీ చదవండీ... ఆమె ఎంత ఎత్తుకు ఎదిగినా... ఓ తల్లికి బిడ్డే కదా..!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.