ETV Bharat / city

జగన్ అక్రమాస్తుల కేసు విచారణ నేటికి వాయిదా - జగన్ అక్రమాస్తుల కేసు విచారణ రేపటికి వాయిదా

జగన్ అక్రమాస్తుల కేసు విచారణ బుధవారానికి వాయిదా పడింది. న్యాయమూర్తి సెలవులో ఉన్నందున హైదరాబాద్​లోని సీబీఐ, ఈడీ కోర్టు విచారణను నేటికి వాయిదా వేసింది.

cm jagan
cm jagan
author img

By

Published : Oct 13, 2020, 11:50 AM IST

Updated : Oct 14, 2020, 2:48 AM IST

జగన్ అక్రమాస్తుల వ్యవహారంలో సీబీఐ నమోదు చేసిన కేసుల విచారణ బుధవారానికి వాయిదా పడింది. హైదరాబాద్​లోని సీబీఐ కోర్టు న్యాయమూర్తి సెలవులో ఉన్నందు వల్ల ఇన్‌ఛార్జ్ న్యాయమూర్తి విచారణను వాయిదా వేశారు. ఎన్​ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ నమోదు చేసిన కేసులూ, ఓఎంసీపై సీబీఐ కేసుల విచారణను నేటికి వాయిదా వేశారు.

ఇదీ చదవండి:

ఏకాంతంగానే తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాలు

Last Updated : Oct 14, 2020, 2:48 AM IST

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.