విజయవాడ ఇందిరాగాంధీ మైదానంలో ఏర్పాటు చేసిన స్వాతంత్య్ర వేడుకల్లో సీఎం జగన్ పాల్గొన్నారు. జాతీయ జెండా ఎగురవేసి వందనం చేశారు. అనంతరం పోలీసుల గౌరవ వందనం స్వీకరించారు. ఈ వేడుకల్లో ప్రభుత్వ శాఖల శకటాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. విధి నిర్వహణలో ప్రతిభ చూపిన పోలీసు అధికారులకు సీఎం జగన్ పతకాలు ప్రదానం చేశారు.
విజయవాడలో మువ్వన్నెల రెపరెపలు... జగన్ పతాకావిష్కరణ - undefined
ముఖ్యమంత్రి హోదాలో తొలిసారిగా వైఎస్ జగన్ స్వాతంత్య్ర వేడుకల్లో పాల్గొన్నారు. విజయవాడలోని ఇందిరాగాంధీ మైదానంలో ఏర్పాటు చేసిన వేడుకల్లో ఆయన జాతీయ జెండాను ఎగురవేశారు.
![విజయవాడలో మువ్వన్నెల రెపరెపలు... జగన్ పతాకావిష్కరణ](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-4139833-121-4139833-1565843892500.jpg?imwidth=3840)
జగన్
విజయవాడలో స్వాతంత్య్ర వేడుకలో సీఎం జగన్
విజయవాడ ఇందిరాగాంధీ మైదానంలో ఏర్పాటు చేసిన స్వాతంత్య్ర వేడుకల్లో సీఎం జగన్ పాల్గొన్నారు. జాతీయ జెండా ఎగురవేసి వందనం చేశారు. అనంతరం పోలీసుల గౌరవ వందనం స్వీకరించారు. ఈ వేడుకల్లో ప్రభుత్వ శాఖల శకటాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. విధి నిర్వహణలో ప్రతిభ చూపిన పోలీసు అధికారులకు సీఎం జగన్ పతకాలు ప్రదానం చేశారు.
విజయవాడలో స్వాతంత్య్ర వేడుకలో సీఎం జగన్
Intro:ap_knl_21_25_pekata_22lakhs_ab_AP10058
యాంకర్, కర్నూలు జిల్లా నంద్యాల ఎన్జీవో కాలనీలో ఓ ఇంట్లో పేకాట ఆడుతున్న 15 మందిని అరెస్ట్ చేశారు. వారి వద్ద నుంచి రూ.22.45 లక్షలు, ఒక కారు, 6 ద్విచక్ర వాహనాలు, 18 చారవాణి లను స్వాధీనం చేసుకున్నట్లు నంద్యాల డిఎస్పీ చిదానంద రెడ్డి తెలిపారు. నంద్యాలకు చెందిన 7 మంది, కడపజిల్లా, ఇతర ప్రాంతాలకు చెందినవారు పేకాట అడుతుండగా దాడి చేసి పట్టుకున్నట్లు ఆయన తెలిపారు. ఈ దాడుల్లో సీఐ దైవ ప్రసాద్, నలుగురు ఎస్సైలు, సిబ్బంది పాల్గొన్నట్లు డిఎస్పీ తెలిపారు
బైట్, చిదానందరెడ్డి, డిఎస్పీ, నంద్యాల
Body:పేకాట 22 లక్షలు స్వాదినం
Conclusion:8008573804 సీసీ.నరసింహులు, నంద్యాల కర్నూలు జిల్లా.