ETV Bharat / city

2020 నుంచి ఉద్యోగాలకు ఇంటర్వ్యూ విధానం వద్దు!

ఇకపై భర్తీ చేసే ఉద్యోగాలకు ఇంటర్వ్యూ విధానం రద్దు చేయాలని సీఎం జగన్ అధికారులను ఆదేశించారు.

cm jagan decision on govt jobs
author img

By

Published : Oct 17, 2019, 3:23 PM IST

Updated : Oct 17, 2019, 3:36 PM IST

2020 జనవరి నుంచి భర్తీ చేసే ఉద్యోగాలకు ఇంటర్వ్యూ విధానం రద్దు చేయాలని ముఖ్యమంత్రి జగన్.. ఉన్నతాధికారులను ఆదేశించారు. పారదర్శకంగా ఏపీపీఎస్సీ ఉద్యోగాలు భర్తీ చేయాలని ముఖ్యమంత్రి సూచించారు. ఏటా జనవరిలో ఉద్యోగాల భర్తీ క్యాలెండర్‌ ఇవ్వాలని అధికారులను ఆదేశించారు. ఏపీపీఎస్సీ పరీక్షల్లో ఐఐటీ, ఐఐఎం భాగస్వామ్యం తీసుకునే ఆలోచన ఉందని సీఎం తెలిపారు. అత్యవసర సర్వీసుల విభాగాల పోస్టుల భర్తీకి ప్రాధాన్యత ఇవ్వాలని అధికారులతో ముఖ్యమంత్రి చెప్పారు. ఉన్నతాధికారులతో సమీక్ష సందర్భంగా సీఎం ఈ ఆదేశాలు జారీ చేశారు.

ఇదీ చదవండి:

వైఎస్‌ఆర్‌ నవోదయం.. సీఎం చేతుల మీదుగా ప్రారంభం

Ap_vsp_11_16_indo_bangla_excercises_concludes_av_3031531 యాంకర్ : భారత నౌకాదళం - బంగ్లాదేశ్ నేవీల మధ్య ద్వైపాక్షిక విన్యాసాలు పూర్తయ్యాయి. విశాఖపట్నంలో బంగ్లా నౌకలు అలీ హైదర్ మరియు షాదీనోటాకు వీడ్కోలు వీటికి ముగింపు పలికింది. నాలుగు రోజుల హార్బర్ దశ వృత్తిపరమైన, ఉత్తమ పద్ధతుల భాగస్వామ్యానికి అవకాశమిచ్చింది. హార్బర్ దశలో భాగంగా, నావల్ డాక్‌యార్డ్, నావల్ ఎయిర్ స్టేషన్ ఐఎన్ఎస్ డేగా, జలాంతర్గామి సహాయక యూనిట్ లు బంగ్లా నేవీ సిబ్బంది సందర్శించారు.షిప్ హ్యాండ్లింగ్ సిమ్యులేటర్, ఇంటిగ్రేటెడ్ అండర్ వాటర్ హార్బర్ డిఫెన్స్ సర్వైలెన్స్ సిస్టమ్ పై అవగాహన కల్పించారు. బంగ్లా నేవీ సిబ్బందికి ఐఎన్ఎస్ రణవిజయ్ సందర్శించారు.
Last Updated : Oct 17, 2019, 3:36 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.