గణతంత్ర వేడుకల్లో పీఎం ట్రోఫీ అవార్డు విజేతలను సీఎం జగన్ అభినందించారు. 2020–21కి గాను ప్రధానమంత్రి ఛాంపియన్‌షిప్ బ్యానర్‌ను.. ఏపీ, తెలంగాణ ఎన్‌సీసీ డైరెక్టరేట్ గెలుచుకుంది. తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో ఆ కేడెట్లతో పాటు పులువురు అధికారులు ముఖ్యమంత్రిని కలిశారు. విజేతలు ఒక్కొక్కరికి రూ. 2 లక్షలు చొప్పున నగదు ప్రోత్సాహకాన్ని సీఎం జగన్ వారికి ప్రకటించారు.
ఇదీ చదవండి: