హైదరాబాద్‌లోని సీబీఐ, ఈడీ కోర్టులో జగన్(CM Jagan) అక్రమాస్తుల కేసుల విచారణ జరిగింది. ఇండియా సిమెంట్స్ కేసులో విశ్రాంత ఐఏఎస్(IAS) శామ్యూల్ వేసిన డిశ్చార్జ్ పిటిషన్‌పై కౌంటర్ దాఖలుకు సీబీఐ(CBI) గడువు కోరింది. దీంతో విచారణ జులై 13కు వాయిదా పడింది. ఇండియా సిమెంట్స్ ఛార్జ్‌షీట్‌పై స్టేను జులై 9వరకు కోర్టు పొడిగించింది. విచారణను జులై 13కు వాయిదా వేసింది. దాల్మియా సిమెంట్స్ కేసుపై ఈ నెల 30 వరకూ స్టే ఉన్నందున... జులై 2కు విచారణ వాయిదా పడింది.
ఇదీ చదవండి:
Cases on Jagan: అడ్మినిస్ట్రేటివ్ కమిటీ నివేదికను సమర్పించండి: హైకోర్టు