తెలంగాణ నుంచి న్యాయంగా ఏపీకి లక్ష కోట్లు రావాలి. అందులో 500 వందల కోట్లును రాష్ట్రానికి ఇచ్చారు. ఇప్పుడు వేయి కోట్లు జగన్‌కి కేసీఆర్ పెట్టుబడి పెట్టి మనపైకి ఉసిగొల్పుతున్నారు- చంద్రబాబు
చంద్రబాబు
By
Published : Mar 13, 2019, 8:19 PM IST
మీడియా సమావేశంలో ముఖ్యమంత్రి చంద్రబాబు
తెలంగాణ నుంచి న్యాయంగా ఏపీకీ లక్ష కోట్ల రూపాయల వరకు రాావాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రజావేదికలో మీడియాకి వెల్లడించారు. అందులో కేవలం 500 కోట్లు మాత్రమే రాష్ట్రానికి వచ్చాయని తెలిపారు. ఇప్పుడు వేయి కోట్ల రూపాయలను జగన్‌కి కేసీఆర్ పెట్టుబడి పెట్టి ఏపీపైకి ఉసిగొల్పుతున్నారని విమర్శించారు. వీటి కోసం పోరాడుతూనే రాష్ట్రాభివృద్ధికి తాను కృషి చేస్తుంటే.. కొందరు మూకుమ్ముడిగా అడ్డుపడుతున్నారని ధ్వజమెత్తారు. ఏపీలో అసమర్థపాలన ఉండాలనేదే కేసీఆర్ కోరికని విమర్శించారు.