ఇదీ చదవండి: సీఐడీ నోటీసులు చూసి ఆశ్చర్యపోయా: రంగనాయకమ్మ
రంగనాయకమ్మపై కేసు విషయంలో సీఐడీ ప్రకటన - ranganayakamma latest news
రంగనాయకమ్మపై కేసు విషయంలో సీఐడీ ప్రకటన చేసింది. ఎల్జీ పాలిమర్స్ ప్రమాదం గురించే కాకుండా ఆమె చాలా పోస్టులు పెట్టారని పేర్కొంది. ప్రభుత్వ పథకాలను విమర్శిస్తూ పోస్టులు పెడుతున్నారని అన్నారు. గురువారం జరిగిన విచారణలో రంగనాయకమ్మ సోషల్ మీడియా యాక్టివిస్ట్‌గా చెప్పారని సీఐడీ పేర్కొంది. ఇలాంటి పోస్టులు పెట్టడానికి ఆమె సరైన కారణాలు, సమాధానం చెప్పలేకపోయారని తెలిపారు.

రంగనాయకమ్మపై కేసు విషయంలో సీఐడీ ప్రకటన
ఇదీ చదవండి: సీఐడీ నోటీసులు చూసి ఆశ్చర్యపోయా: రంగనాయకమ్మ