ETV Bharat / city

వెంటిలేటర్​పై ఎస్పీ బాలుకు చికిత్స... బులెటిన్ విడుదల - sp balu latest health bulletin news

ప్రముఖ గాయకుడు ఎస్పీ బాలు ఆరోగ్యం విషమంగానే ఉన్నట్లు తాజా హెల్త్​ బులెటిన్​లో చెన్నై ఎంజీఎం ఆస్పత్రి వైద్యులు తెలిపారు. బాలుకు వెంటిలేటర్​పైనే చికిత్స అందిస్తున్నట్లు చెప్పారు.

విషమంగానే ఎస్పీ బాలు ఆరోగ్యం... తాజా బులెటిన్ విడుదల

author img

By

Published : Aug 20, 2020, 9:15 PM IST

Updated : Aug 20, 2020, 9:24 PM IST

ప్రముఖ గాయకుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం ఆరోగ్యం విషమంగానే ఉన్నట్లు చెన్నై ఎంజీఎం ఆస్పత్రి వైద్యులు తెలిపారు. తాజాగా ఆయన ఆరోగ్య పరిస్థితిపై హెల్త్​ బులెటిన్​ విడుదల చేశారు. వెంటిలేటర్​పైనే బాలుకు చికిత్స అందిస్తున్నట్లు వైద్యులు పేర్కొన్నారు. వెంటిలేటర్​, ఎక్మో సాయంతో బాల సుబ్రహ్మణ్యంకు చికిత్స అందిస్తున్నట్లు చెప్పారు. వైద్య నిపుణుల బృందం ఎస్పీ బాలు ఆరోగ్య పరిస్థితిని నిశితంగా పరిశీలిస్తున్నట్లు స్పష్టం చేశారు.

ఇదీ చూడండి..

గణేశ్ ఉత్సవాలకు అనుమతి లేదు: విజయవాడ సీపీ

Last Updated : Aug 20, 2020, 9:24 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.