విశ్వ బ్రాహ్మణులందరికీ తెలుగుదేశం అధినేత చంద్రబాబు వీరబ్రహ్మేంద్రస్వామి 328వ ఆరాధనోత్సవాల సందర్భంగా శుభాకాంక్షలు తెలిపారు. భవిష్యత్, వర్తమాన కాలాల్లో జరిగే పరిణామాలను పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి అప్పట్లోనే కళ్లకు కట్టారని కొనియాడారు.
1693లో వైశాఖ శుద్ధ దశమి రోజున ఆ అవతార పురుషుడు సజీవ సమాధి అయ్యారని చెప్పారు. వీరబ్రహ్మేంద్రస్వామి చరిత్రను ఎన్టీఆర్ సినిమాగా తీసి కాలజ్జానం గొప్పతనాన్ని యావత్ భారతదేశానికి చాటారని గుర్తుచేశారు.
ఇవీ చూడండి: