ETV Bharat / city

భావితరాలకు స్ఫూర్తి.. జైపాల్ రెడ్డి: చంద్రబాబు - Jaipal Reddy

ఇటీవల దివంగతులైన కేంద్ర మాజీ మంత్రి జైపాల్‌రెడ్డికి.. తెదేపా జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నివాళి అర్పించారు. జైపాల్ రెడ్డి కుటుంబ సభ్యులను పరామర్శించారు.

జైపాల్‌రెడ్డి భావితరాలకు స్ఫూర్తిగా నిలుస్తారు
author img

By

Published : Aug 3, 2019, 5:52 PM IST

జైపాల్‌రెడ్డి భావితరాలకు స్ఫూర్తిగా నిలుస్తారు

ప్రజాసమస్యలపై కేంద్ర మాజీ మంత్రి జైపాల్‌రెడ్డి రాజీలేని పోరాటం చేశారని తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు కొనియాడారు. యునైటెడ్‌ ఫ్రంట్‌ ప్రభుత్వంలో ఆయనతో కలిసి పనిచేశానని పేర్కొన్నారు. జైపాల్‌రెడ్డిలో వాగ్ధాటి, విషయ పరిజ్ఞానం, సమయస్ఫూర్తి ఎక్కువని కీర్తించారు. ఏ విషయం చెప్పాలన్నా ముక్కుసూటిగా చెప్పేవారని గుర్తుచేసుకున్నారు. జైపాల్‌రెడ్డి ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటున్నానని చెప్పారు.

ఇదీ చదవండి...

'నవంబర్ 1 నుంచి.. పోలవరం పునర్నిర్మాణ పనులు'

Intro:..Body:ఆత్మహత్య చేసుకోవాలనే ఉద్దేశంతో గుర్తు తెలియని వ్యక్తి రైలు ఇంజిన్ పై దూకి మృతి చెందిన సంఘటన పశ్చిమగోదావరి జిల్లా తాడేపల్లిగూడెం పట్టణంలో శనివారం జరిగింది. రైల్వే పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. విజయవాడ నుంచి విశాఖపట్నం వైపు వెళ్తున్న తిరుమల ఎక్స్ప్రెస్ ఇంజన్ మీదకు స్థానిక మొదటి పై వంతెన మీద నుంచి గుర్తు తెలియని వ్యక్తి అమాంతంగా దూకేసాడు. దీంతో వ్యక్తి రైలు ఇంజిన్కు విద్యుత్ సరఫరా చేసే తీగల్లో చిక్కుకుపోయాడు. విద్యుత్ ఘాతానికి గురైన వ్యక్తి అక్కడికక్కడే మృతిచెందాడు. తీగల మధ్యలో లో వ్యక్తీ ఉండిపోవడంతో రైలు ఇంజన్ కి విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. కొంత దూరం రైల్వే వెళ్లిన తర్వాత విద్యుత్ సరఫరా అందక పట్టాలపై నిలిచిపోయింది. ఈ విషయం గ్రహించిన లోకో పైలట్ విద్యుత్ తీగల్లో చిక్కుకున్న వ్యక్తిని బయటకు తీశారు. రైల్వే పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతుడికి సంబంధించిన వివరాలు ఇంకా తెలియరాలేదుConclusion:...

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.