ETV Bharat / city

సీఎస్​తో ఇలా వ్యవహరించడం తగదు: చంద్రబాబు - ap cs latest news

సీఎస్ ఎల్వీ సుబ్రమణ్యం ఆకస్మిక బదిలీని తెదేపా జాతీయాధ్యక్షుడు చంద్రబాబు తప్పుబట్టారు. బదిలీ ఆయన్ను అగౌరవపరిచేలా ఉందని వ్యాఖ్యానించారు.

సీఎస్​తో ఇలా వ్యవహరించడం తగదు : చంద్రబాబు
author img

By

Published : Nov 4, 2019, 8:45 PM IST

Chandrababu on cs transfer
సీఎస్​తో ఇలా వ్యవహరించడం తగదు : చంద్రబాబు

రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎల్వీ సుబ్రమణ్యం బదిలీపై తెదేపా అధినేత చంద్రబాబు స్పందించారు. సీఎస్​ను ఆకస్మికంగా బదిలీ చేయడం... ఆయన్ను అగౌరవపరిచేలా ఉందని చంద్రబాబు అన్నారు. వ్యవస్థలను నిర్వీర్యం చేసే చర్యలను వ్యతిరేకించాలని చంద్రబాబు అభిప్రాయపడ్డారు. సీఎస్‌ ఎలా వ్యవహరించినా ఇలాంటి చర్యలు తగదన్నారు.

ఇదీ చదవండి :

రాష్ట్ర సీఎస్ ఎల్వీ సుబ్రమణ్యం ఆకస్మిక బదిలీ

sample description
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.