ETV Bharat / city

ప్రజలకు చంద్రబాబు శ్రీకృష్ణ జన్మాష్టమి శుభాకాంక్షలు - chandrababu krishna astami wishes

ప్రజలకు శ్రీకృష్ణ జన్మాష్టమి శుభాకాంక్షలు తెలిపారు తెదేపా అధినేత చంద్రబాబు. ప్రజలంతా ఉత్సాహంగా, భక్తిశ్రద్ధలతో ఈ పండుగను జరుపుకోవాలని ఆకాంక్షించారు. కరోనా వ్యాప్తి కారణంగా ప్రజలు గుంపులు గుంపులుగా చేరకుండా.. పండుగను జరుపుకోవాలని కోరారు.

chandrababu
chandrababu
author img

By

Published : Aug 11, 2020, 10:33 AM IST

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.