తెదేపా నేతలకు చెందిన గనుల లీజు రద్దు చేస్తూ వైకాపా బ్లాక్ మెయిలింగ్ రాజకీయాలకు పాల్పడుతోందని తెదేపా అధినేత చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇళ్ల స్థలాల అక్రమాలపై ప్రభుత్వానికి లేఖ రాస్తే ఇప్పటివరకు స్పందనే లేదని విమర్శించారు. రోజుకూ 10వేల కేసులు వస్తుంటే పాఠశాలలను ఎలా తెరుస్తారని..? ప్రశ్నించారు. పేదలకు గోరంత సాయం చేసి కొండంత ప్రచారం చేసుకుంటున్నారని దుయ్యబట్టారు.
ఇదీ చదవండి
అనుమతులిచ్చిన అధికారులను ఈ కేసులో ఎందుకు చేర్చొద్దు?:హైకోర్టు