.
సీఎంకు తెలియకుండా.. జీవోలు ఎలా వస్తాయ్..? - చంద్రబాబు తాజా వార్తలు
కలాం పేరిట ఉన్న ప్రతిభ పురస్కారాల పేరు మార్చడంపై తనకేమీ తెలీదంటూ సీఎం జగన్ చెప్పడం విస్మయానికి గురిచేసిందని తెదేపా అధినేత చంద్రబాబు అన్నారు. వైఎస్‌ఆర్ విద్యా పురస్కారాలుగా పేరు మార్చారని... అబ్దుల్ కలాం కన్నా వైఎస్‌ఆర్ గొప్ప వ్యక్తా అంటూ చంద్రబాబు ప్రశ్నించారు. పురస్కారాల పేరు మార్పుపై జగన్... తనకు తెలీదని చెప్పడం ఏంటని ప్రశ్నించారు.
chandrababu-comments-on-ysr
.