ETV Bharat / city

రాష్ట్ర ప్రజలకు హోలీ శుభాకాంక్షలు తెలిపిన చంద్రబాబు, లోకేశ్​

author img

By

Published : Mar 29, 2021, 12:16 PM IST

రాష్ట్ర ప్రజలందరికీ తెదేపా అధినేత చంద్రబాబు, నారా లోకేశ్​ హోలీ శుభాకాంక్షలు తెలిపారు. కరోనా వ్యాప్తి ఎక్కువ అవుతున్న వేళ జాగ్రత్తగా ఉండాలని సూచించారు.

Chandrababu and Lokesh wishes to state people on holi
హోలీ శుభాకాంక్షలు తెలిపిన చంద్రబాబు, లోకేశ్​

తెదేపా అధినేత చంద్రబాబు, పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ రాష్ట్ర ప్రజలందరికీ హోలీ పండుగ శుభాకాంక్షలు తెలిపారు. ఈ రంగుల పండుగ ప్రతీ ఒక్కరి ఇంట శుభాలను కలిగించాలని చంద్రబాబు ఆకాంక్షించారు. కరోనా మళ్లీ విజృంభిస్తున్న వేళ అందరూ జాగ్రత్తగా ఉండాలని సూచించారు. ఇంట్లో సభ్యులందరూ ఆరోగ్యంగా ఉంటే అంతకు మించిన పండుగ ఏముంటుందని లోకేశ్​ అన్నారు. సామూహిక వేడుకల్లో పాల్గొనే ముందు ఆలోచించాలని.. కొవిడ్​ నిబంధనలు పాటించాలని లోకేశ్‌ కోరారు.

ఇదీ చదవండి: తెదేపా 40వ ఆవిర్భావ దినోత్సవం.. చంద్రబాబు, లోకేశ్ శుభాకాంక్షలు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.