పొట్టి శ్రీ రాములు జయంతి సందర్భంగా తెదేపా అధినేత చంద్రబాబు ఆయన చిత్రపటానికి నివాళులర్పించారు. తెలుగువారి న్యాయమైన హక్కు కోసం ఆత్మబలిదానం చేసిన మహనీయుడు పొట్టి శ్రీరాములని కొనియాడారు. అంతకుముందే ఎస్సీల ఆలయప్రవేశం, అస్పృశ్యత నివారణ మొదలైన వాటి కోసం కూడా అహింసాయుత పోరాటం చేశారని గుర్తు చేశారు.
ఆ అమరజీవి సమరగాథను స్మరించుకుందామని చంద్రబాబు పేర్కొన్నారు. హైదరాబాద్లోని చంద్రబాబు నివాసంలో జరిగిన ఈ కార్యక్రమంలో పయ్యావుల కేశవ్, కిషోర్ కుమార్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
-
తెలుగువారి న్యాయమైన హక్కు కోసం ఆత్మబలిదానం చేసిన మహనీయుడు పొట్టి శ్రీరాములు. అంతకుముందే దళితులకు ఆలయప్రవేశం, అస్పృశ్యత నివారణ మొదలైన వాటి కోసం కూడా అహింసాయుత పోరాటం చేసారు శ్రీరాములు. ఆ మానవతావాది జయంతి సందర్భంగా ఆయన స్మృతికి నివాళులర్పిస్తూ.. ఆ అమరజీవి సమరగాథను స్మరించుకుందాం. pic.twitter.com/IQiADL6qk9
— N Chandrababu Naidu (@ncbn) March 16, 2021 " class="align-text-top noRightClick twitterSection" data="
">తెలుగువారి న్యాయమైన హక్కు కోసం ఆత్మబలిదానం చేసిన మహనీయుడు పొట్టి శ్రీరాములు. అంతకుముందే దళితులకు ఆలయప్రవేశం, అస్పృశ్యత నివారణ మొదలైన వాటి కోసం కూడా అహింసాయుత పోరాటం చేసారు శ్రీరాములు. ఆ మానవతావాది జయంతి సందర్భంగా ఆయన స్మృతికి నివాళులర్పిస్తూ.. ఆ అమరజీవి సమరగాథను స్మరించుకుందాం. pic.twitter.com/IQiADL6qk9
— N Chandrababu Naidu (@ncbn) March 16, 2021తెలుగువారి న్యాయమైన హక్కు కోసం ఆత్మబలిదానం చేసిన మహనీయుడు పొట్టి శ్రీరాములు. అంతకుముందే దళితులకు ఆలయప్రవేశం, అస్పృశ్యత నివారణ మొదలైన వాటి కోసం కూడా అహింసాయుత పోరాటం చేసారు శ్రీరాములు. ఆ మానవతావాది జయంతి సందర్భంగా ఆయన స్మృతికి నివాళులర్పిస్తూ.. ఆ అమరజీవి సమరగాథను స్మరించుకుందాం. pic.twitter.com/IQiADL6qk9
— N Chandrababu Naidu (@ncbn) March 16, 2021
ఇదీ చదవండి: చంద్రబాబుకు సీఐడీ నోటీసులు.. ఈ నెల23న విచారణకు హాజరుకావాలని ఆదేశం