ETV Bharat / city

BJP: భాజపా ఎంపీ సోయం బాపురావుపై కేసు నమోదు - mp soyam bapu rao

తెలంగాణలోని ఆదిలాబాద్ ఎంపీ బాపురావుపై కేసు నమోదైంది. భైంసా పోలీసులు ఆయనపై సుమోటో కేసు నమోదు చేశారు.

Case registered against Adilabad MP Soyam Bapurao
భాజపా ఎంపీ సోయం బాపురావుపై కేసు నమోదు
author img

By

Published : Sep 2, 2021, 3:21 PM IST

తెలంగాణలోని ఆదిలాబాద్‌ ఎంపీ సోయం బాపురావుపై కేసు నమోదయింది. భైంసా పోలీసులు ఆయనపై సుమోటో కేసు నమోదు చేశారు. ఓ కార్యక్రమంలో రెచ్చగొట్టే విధంగా మాట్లాడారని ఎంపీపై పలువురు ఫిర్యాదు చేశారు. ఆ ఫిర్యాదు స్వీకరించిన ఆ రాష్ట్ర పోలీసులు కేసు నమోదు చేశారు. ఇటీవల సేవా భారతి కార్యక్రమంలో ఎంపీ సోయం బాపురావు పాల్గొన్నారు.

ఇదీ చదవండి : High court: రాష్ట్రంలో ఐదుగురు ఐఏఎస్‌లకు జైలు శిక్ష, జరిమానా విధింపు..

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.