ETV Bharat / city

సోమవారం గవర్నర్​ అపాయింట్​మెంట్​ కోరనున్న రాజధాని రైతులు - Capital farmers seeking tomorrow's governor's appointment news

రాజధాని మార్పుపై అమరావతి రైతులు పోరును ఉద్ధృతం చేస్తున్నారు. భవిష్యత్ ఉద్యమ కార్యాచరణ ప్రకటిస్తూ ఆందోళనకు దిగుతున్న అన్నదాతలు.. రేపు గవర్నర్​ అపాయింట్​మెంట్​ను కోరనున్నారు.

Capital farmers seeking tomorrow's governor's appointment
Capital farmers seeking tomorrow's governor's appointment
author img

By

Published : Dec 22, 2019, 7:56 PM IST

భవిష్యత్​ ఉద్యమ కార్యాచరణను రాజధాని రైతుల ఐకాస ప్రకటించింది. సోమవారం ఉదయం 8.30 గంటలకు కృష్ణాయపాలెంలో వంటావార్పును చేపట్టనున్నారు. ఐకాస ఆధ్వర్యంలో తుళ్లూరులో మహాధర్నా, వెలగపూడిలో రిలే నిరాహారదీక్షలు కొనసాగనున్నాయి. అనంతరం రేపు రాజధాని ప్రాంత రైతులు గవర్నర్‌ అపాయింట్‌మెంట్‌ కోరనున్నారు.

ఇదీ చదవండి:

ఆగని రైతుల ఆందోళన.. వాటర్‌ట్యాంక్‌ ఎక్కి నిరసన

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.