ETV Bharat / city

రవీంద్ర భారతిలో.. సాంస్కృతిక కార్యక్రమాలు రద్దు - telugu news

Cancellation of Ravindra Bharathi cultural programs : హైదరాబాద్​లోని రవీంద్ర భారతి ప్రాంగణంలో సాంస్కృతిక కార్యక్రమాలను తెలంగాణ ప్రభుత్వం రద్దు చేసింది. తదుపరి ఆదేశాలు వచ్చేంత వరకు సాంస్కృతిక కార్యక్రమాలు రద్దు చేస్తున్నట్లు అధికారులు వెల్లడించారు.

Ravindrabharathi
Ravindrabharathi
author img

By

Published : Jan 2, 2022, 5:16 PM IST

Cancellation of Ravindra Bharathi cultural programs : హైదరాబాద్​లోని రవీంద్ర భారతి ప్రాంగణంలో సాంస్కృతిక కార్యక్రమాలను తెలంగాణ భాషా సాంస్కృతిక శాఖ రద్దు చేసింది. కరోనా జాగ్రత్త చర్యల్లో భాగంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు అధికారులు పేర్కొన్నారు.

తదుపరి ఆదేశాలు వచ్చేంత వరకు సాంస్కృతిక కార్యక్రమాలు రద్దు చేస్తున్నట్లు వెల్లడించారు. ప్రభుత్వ ఆదేశాలతో మూసివేస్తున్నట్లు తెలిపారు. ఒమిక్రాన్‌ వ్యాప్తి నేపథ్యంలో ఈ నెల 10 వరకు సభలు, సమావేశాలు, ర్యాలీలు, రాజకీయ, సాంస్కృతిక, మతపరమైన కార్యక్రమాలపై తెలంగాణ ప్రభుత్వం నిషేధం విధించిన విషయం తెలిసిందే.

ఇదీ చదవండి :

NIGHT CURFEW IN YANAM : యానాంలో రాత్రి కర్ఫ్యూ.. ఎప్పటివరకంటే..?

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.