రాజధాని భూముల్లో అవకతవకలు జరిగాయని మంత్రి బొత్స సత్యనారాయణ ఆరోపించారు. ప్రభుత్వానికి ఎలాంటి కక్ష సాధింపు లేదని స్పష్టం చేశారు. అమరావతి భూములపై బలహీనవర్గాలు ఫిర్యాదు చేశాయని.. ఐదు వేల ఎకరాల్లో అవకతవకలు జరిగినట్లు తెలుస్తోందని చెప్పారు.
ఇదీ చదవండి: చంద్రబాబుకు సీఐడీ నోటీసులు.. ఈ నెల 23న విచారణకు హాజరుకావాలని ఆదేశం