ETV Bharat / city

viral video: బొలేరో వాహనం బీభత్సం.. ఇద్దరు మహిళలు దుర్మరణం - తెలంగాణ వార్తలు

తెలంగాణ రాష్ట్రం సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ పట్టణంలో బొలేరో వాహనం విధ్వంసం సృష్టించింది. డ్రైవర్ నిర్లక్ష్యం ఇద్దరు మహిళలను పొట్టనబెట్టుకుంది. ఈ ఘటనలో పారిశుద్ధ్య కార్మికురాలితో పాటు రోడ్డుపై ఉన్న మరో మహిళ మృతి చెందారు.

death
బొలేరో వాహనం బీభత్సం.. ఇద్దరు మహిళలు దుర్మరణం
author img

By

Published : Jun 7, 2021, 6:16 PM IST

బొలేరో వాహనం బీభత్సం.. ఇద్దరు మహిళలు దుర్మరణం

తెలంగాణ రాష్ట్రం సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ పట్టణంలోని ర్యాకల్ రోడ్డులో బొలెరో వాహనం బీభత్సం సృష్టించింది. రోడ్డు శుభ్రం చేస్తున్న పారిశుద్ధ్య కార్మికురాలితో పాటు మరో మహిళను వేగంగా ఢీ కొట్టింది. డ్రైవర్ అజాగ్రత్తతోనే ఈ ఘటన జరిగినట్లు పోలీసులు తెలిపారు. పారిశుద్ధ్య కార్మికురాలు సత్యమ్మ, రోడ్డుపై ఉన్న విట్టమ్మ అక్కడికక్కడే మృతిచెందారు.

స్థానికంగా ఉన్న నాలుగు దుకాణాల్లోకి దూసుకుపోయింది. ఈ ఘటనకు కారణమైన బొలెరో డ్రైవర్​ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

ఇదీ చదవండి:

Fire in two wheeler: స్కూటర్​లో చెలరేగిన మంటలు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.