అనంతపురం జిల్లా మీదుగా పోతున్న 4 వరుసల రహదారి విస్తరణతో లేపాక్షిలోని పురాతన కట్టడాలకు నష్టం జరుగుతోందని... భాజపా అధికార ప్రతినిధి జీవీఎల్ నరసింహారావు అన్నారు. హిందూపురం మీదుగా మడకశిర వరకూ జరుగుతున్న విస్తరణ పనుల్లో సీఎం జగన్ జోక్యం చేసుకోవాలని కోరుతూ ఆయన లేఖ రాశారు. కొందరు వైకాపా నేతలు నిబంధనలకు విరుద్ధంగా విస్తరణ పనులు చేపట్టాలని అధికారులపై ఒత్తిడి తెస్తున్నారని, దీనివల్ల ప్రఖ్యాత బసవన్న, వీరభద్రస్వామి ఆలయాలకు హాని కలుగుతుందని జీవీఎల్ లేఖలో ప్రస్తావించారు.
-
My letter to Shri Jagan Mohan Reddy garu, Hon'ble CM of AP to give urgent instructions to state PWD & Anantapur district officials to prevent illegal actions for protection of Basavanna & Veerbhadra Swamy temples in Lepakshi village, Anantapur district. @ysjagan @BJP4Andhra pic.twitter.com/fzP8YAxpCg
— GVL Narasimha Rao (@GVLNRAO) September 2, 2020 " class="align-text-top noRightClick twitterSection" data="
">My letter to Shri Jagan Mohan Reddy garu, Hon'ble CM of AP to give urgent instructions to state PWD & Anantapur district officials to prevent illegal actions for protection of Basavanna & Veerbhadra Swamy temples in Lepakshi village, Anantapur district. @ysjagan @BJP4Andhra pic.twitter.com/fzP8YAxpCg
— GVL Narasimha Rao (@GVLNRAO) September 2, 2020My letter to Shri Jagan Mohan Reddy garu, Hon'ble CM of AP to give urgent instructions to state PWD & Anantapur district officials to prevent illegal actions for protection of Basavanna & Veerbhadra Swamy temples in Lepakshi village, Anantapur district. @ysjagan @BJP4Andhra pic.twitter.com/fzP8YAxpCg
— GVL Narasimha Rao (@GVLNRAO) September 2, 2020
ఇదీ చదవండి