'మహా' అధికారంలోకి భాజపా... విజయవాడలో శ్రేణుల సంబరాలు - latest news on maharastra politics
మహారాష్ట్రలో ఫడణవీస్ మరోసారి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. ఈ సందర్భంగా విజయవాడలో భాజపా నేతలు సంబరాలు చేసుకున్నారు. ఆ పార్టీ శ్రేణులు బాణాసంచా కాల్చి, మిఠాయిలు పంచుకున్నారు.
విజయవాడలో నేతల ఉత్సాహం
sample description