ETV Bharat / city

ఎంపీ విజయసాయిరెడ్డిపై సునీల్ దియోధర్ ఆగ్రహం

author img

By

Published : Sep 28, 2020, 1:52 PM IST

Updated : Sep 28, 2020, 3:25 PM IST

ఎంపీ విజయసాయిరెడ్డి ట్విట్టర్​లో చేసిన వ్యాఖ్యలపై భాజపా నేత సునీల్ దియోధర్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ప్రభుత్వ వైఫల్యాలు ఎత్తిచూపితే పురందేశ్వరిపై కులం పేరుతో దాడి చేస్తారా అని నిలదీశారు. వైకాపా అన్నింటిని కులమయం చేసిందంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.

r sunil deodhar fiers on mp vijaya sai
r sunil deodhar fiers on mp vijaya sai

భాజపా నాయకురాలు పురందేశ్వరిపై ఎంపీ విజయసాయిరెడ్డి ట్విట్టర్​లో చేసిన వ్యాఖ్యలపై రాష్ట్ర భాజపా ఇన్​ఛార్జ్ సునీల్ దియోధర్ మండిపడ్డారు. కుల, మతాలకు అతీతంగా దేశ నిర్మాణానికి పనిచేసే పార్టీ భాజపా అని ట్విటర్ లో పేర్కొన్నారు . ప్రభుత్వ వైఫల్యాలు ఎత్తిచూపితే పురందేశ్వరిపై కులం పేరుతో దాడి చేస్తారా? అర్హత చూసి ఆమెకు ఇచ్చిన బాధ్యతను కులంతో ముడిపెడతారా? అని ప్రశ్నించారు. అన్నీ కులమయం చేసిన వైకాపా... కులాల గురించి మాట్లాడటం ఎబ్బెట్టుగా ఉందంటూ దుయ్యబట్టారు.

  • కుల, మతాలకు అతీతంగా దేశ నిర్మాణానికి పనిచేసే పార్టీ బీజేపీ. మీ ప్రభుత్వ వైఫల్యాలను ఎత్తి చూపితే @PurandeswariBJP గారికి కులం పేరుతో దాడి చేస్తారా? అర్హత చూసి ఆమెకు ఇచ్చిన బాధ్యతను కులంతో ముడిపెడతారా? అన్నీ కులమయం చేసిన వైసీపీ కులాల గురించి మాట్లాడటం ఎబ్బెట్టుగా ఉంది @VSReddy_MP.

    — Sunil Deodhar (@Sunil_Deodhar) September 28, 2020 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

ఇదీ చదవండి:

'గండికోట నిర్వాసితుల పరిహారంపై కౌంటర్ దాఖలు చేయండి'

Last Updated : Sep 28, 2020, 3:25 PM IST

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.