ETV Bharat / city

జనవరి నుంచి రోడ్డెక్కనున్న ‘ఆర్టీసీ’ అద్దె బస్సులు - ఏపీఎస్​ ఆర్టీసీ తాజా వార్తలు

ఆర్టీసీలోని అద్దె బస్సులన్నీ జనవరి నుంచి నడవనున్నాయి. ఇంద్ర మినహా మిగిలిన సర్వీసులను జనవరి 1 నుంచి వినియోగించుకోవాలని ఆర్టీసీ ఉన్నతాధికారులు నిర్ణయించారు.

apsrtc rental busses going to start from january
జనవరి నుంచి రోడ్డెక్కనున్న ‘ఆర్టీసీ’ అద్దె బస్సులు
author img

By

Published : Dec 18, 2020, 9:11 AM IST

ఆర్టీసీలోని అద్దె బస్సులన్నీ జనవరి నుంచి రోడ్డెక్కనున్నాయి. ఇప్పటికే ఈ నెల 1 నుంచి అద్దె బస్సుల్లోని ఎక్స్‌ప్రెస్‌లు, సిటీల్లో మెట్రో ఎక్స్‌ప్రెస్‌లు కలిపి 250 సర్వీసులు మొదలయ్యాయి. ఇంద్ర మినహా మిగిలిన సర్వీసులను జనవరి 1 నుంచి వినియోగించుకోవాలని ఆర్టీసీ ఉన్నతాధికారులు అన్ని జిల్లాల రీజినల్‌ మేనేజర్లకు గురువారం ఆదేశాలు పంపారు.

ఇదీ చదవండి: అమరావతి ఉద్యమంపై తొలిసారి స్పందించిన సీఎం జగన్​

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.