ETV Bharat / city

ఎన్నికలు సజావుగా జరిగేందుకు ప్రభుత్వం సహకరించాలి: శైలజానాథ్ - ఏపీ స్థానిక సంస్థల ఎన్నికలు వార్తలు

స్థానిక సంస్థలు బలోపేతం కావాలంటే ఎన్నికలు తప్పనిసరిగా జరగాల్సిందేనని ఏపీసీసీ అధ్యక్షుడు శైలజానాథ్ తెలిపారు. ఎస్​ఈసీ, ప్రభుత్వానికి ఎలాంటి సమస్యలున్నా పరిష్కరించుకోవాలని విజ్ఞప్తి చేశారు.

apcc president  supports to  sec notifiacation
శైలజానాథ్
author img

By

Published : Jan 23, 2021, 1:41 PM IST

ఏపీసీసీ అధ్యక్షుడు శైలజానాథ్

ప్రభుత్వం మొండి వైఖరి వీడి.. స్థానిక ఎన్నికలు సజావుగా జరిగేందుకు సహకరించాలని ఏపీసీసీ అధ్యక్షుడు శైలజానాథ్ కోరారు. స్థానిక సంస్థలు బలోపేతం కావాలంటే ఎన్నికలు తప్పనిసరిగా జరగాలని ఆయన ఆకాంక్షించారు.

రెండు రాజ్యంగబద్ధ సంస్థల మధ్య ఘర్షణ వాతావరణం మంచిది కాదన్నారు. ఎలాంటి సమస్య ఉన్నా చర్చలతో పరిష్కరించుకోవచ్చని చెప్పారు. గతంలో జరిగిన ఏకగ్రీవాలను రద్దుచేయాలని ఆయన డిమాండ్ చేశారు.

ఇదీ చూడండి:

4 దశల్లో స్థానిక సంస్థల ఎన్నికలు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.