ETV Bharat / city

ప్రధాన వార్తలు @ 7PM - ఆంధ్రప్రదేశ్ తాజా వార్తలు

.

ap Top news
ap Top news
author img

By

Published : Oct 27, 2020, 7:00 PM IST

  • ఏపీలో కొత్తగా 2 ,901 కరోనా కేసులు.. 19 మంది మృతి
    ఏపీలో తాజాగా 2901 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. గడిచిన 24 గంటల్లో 19 మంది కరోనాతో మృతి చెందారు. ఇప్పటివరకు 8,11,825 మంది కరోనా బారిన పడ్డారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
  • తెలంగాణలో అదుపుతప్పి బావిలో పడిన జీపు.. వాహనంలో 15 మంది ప్రయాణికులు
    వరంగల్‌ గ్రామీణం.. సంగెం మండలం గవిచర్ల వద్ద అదుపుతప్పి బావిలో జీపు పడిపోయింది. వాహనంలో 15 మంది ప్రయాణికులు ఉన్నారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
  • జగన్ కేసుపై సీబీఐ, ఈడీ కోర్టులో విచారణ
    జగన్ అక్రమాస్తుల కేసుపై హైదరాబాద్‌ సీబీఐ, ఈడీ కోర్టులో ఇవాళ విచారణ చేపట్టారు. కేసులో వ్యక్తిగత హాజరు మినహాయింపు ఇవ్వాలని అయోధ్య రామిరెడ్డి పిటిషన్‌ దాఖలు చేయగా...పిటిషన్‌పై న్యాయస్థానం విచారించింది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
  • 'రైతులకు సంకెళ్లు వేయటం విద్రోహ చర్య'
    రైతులకు సంకెళ్లు వేయటం విద్రోహ చర్య అని తెదేపా జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు అన్నారు. రాజధానికి భూమి ఇచ్చిన రైతులకు బేడీలు వేయటాన్ని తప్పుబట్టారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
  • నవంబర్​ నెలాఖరు వరకు అన్​లాక్​-5 నిబంధనలే
    అన్​లాక్​-6 కొత్త నిబంధనలను కేంద్రం విడుదల చేసింది. కరోనా మహమ్మారి విస్తరణ కొనసాగుతున్నందున సెప్టెంబర్‌ 30న ఇచ్చిన ఆదేశాలను మరో నెల రోజులు పొడిగిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది కేంద్ర హోంశాఖ.పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
  • దేశ ఆర్థిక స్థితిపై ప్రధాని మోదీ సమీక్ష
    దేశ ఆర్థిక స్థితిగతులపై ప్రధాని నరేంద్ర మోదీ సమీక్ష నిర్వహిస్తున్నారు. విత్తమంత్రి నిర్మలా సీతారామన్​ ఈ సమావేశంలో ఉన్నారు. కరోనా ప్రభావంతో కుప్పకూలిన ఆర్థిక రథాన్ని మళ్లీ పరుగులు పెట్టించేందుకు మరో భారీ ప్యాకేజీ తెచ్చే అవకాశంపై చర్చిస్తున్నట్లు సమాచారం. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
  • బెకా ఒప్పందంతో చైనా ఆధిపత్యానికి చెక్​!
    భారత్​-అమెరికా మధ్య ఎన్నో ఏళ్లుగా ఎదురుచూస్తున్న బెకా ఒప్పందం కుదిరింది. తూర్పు లద్దాఖ్​లో చైనాతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న సమయంలో ఈ ఒప్పందం భారత్​కు కీలకంగా మారింది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
  • స్వల్పంగా తగ్గిన బంగారం ధర
    బంగారం ధర వరుసగా రెండో రోజు కూడా తగ్గింది. మరోవైపు వెండి స్వల్పంగా బలపడింది. 10 గ్రాముల మేలిమి పుత్తడి ధరపై రూ.139 తగ్గింది. వెండి ధర కిలోకు రూ.62,648కి చేరింది.పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
  • 'ఇండియన్ క్రికెటర్' పదాన్ని తొలగించిన రోహిత్
    టీమ్​ఇండియా పరిమిత ఓవర్ల వైస్ కెప్టెన్ రోహిత్ శర్మ తన సామాజిక మాధ్యమాల బయో నుంచి 'ఇండియన్ క్రికెటర్' అనే పదాన్ని తొలగించాడు. దీంతో అభిమానుల్లో పలు అనుమానాలు తలెత్తున్నాయి. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
  • '‌విజయ్​ కుమార్తె గురించి అసభ్యంగా మాట్లాడింది నేనే'
    ప్రముఖ నటుడు విజయ్​ సేతుపతి కుమార్తెపై అత్యాచార బెదరింపులు చేసింది తానేనని, క్షమించాలంటూ శ్రీలంకకు చెందిన ఓ యువకుడు నెట్టింట్లో ఓ వీడియో పోస్ట్​ చేశాడు. మానసికంగా ఒత్తిడికి గురై ఆ వ్యాఖ్యలు చేశానని అన్నాడు.పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.