ETV Bharat / city

సుప్రీంకోర్టులో రాష్ట్ర ఎన్నికల సంఘం పిటిషన్ - AP SEC LATEST NEWS

రాష్ట్ర ఎన్నికల సంఘం సుప్రీంకోర్టులో కేవియట్ పిటిషన్ దాఖలు చేసింది. పంచాయతీ ఎన్నికల విషయంలో ఏపీ ప్రభుత్వం వేసిన స్పెషల్ లీవ్ పిటిషన్​ను విచారించే సమయంలో తమ వాదనలూ వినాలని కోరింది.

AP SEC
AP SEC
author img

By

Published : Jan 21, 2021, 10:24 PM IST

Updated : Jan 21, 2021, 10:42 PM IST

పంచాయతీ ఎన్నికలపై హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ సుప్రీంకోర్టులో రాష్ట్ర ప్రభుత్వం దాఖలు చేసిన స్పెషల్ లీవ్ పిటిషన్​కు ఎన్నికల కమిషన్ కేవియట్ వేసింది. సర్కార్​ వేసిన పిటిషన్​ను విచారించే సమయంలో తమ వాదనలు కూడా వినాలని సర్వోన్నత న్యాయస్థానాన్ని ఎస్​ఈసీ కోరింది. ఆ తర్వాతే ఉత్తర్వులివ్వాలని పిటిషన్​లో అభ్యర్థించింది. ఈ మేరకు గురువారం కేవియట్​ పిటిషన్​ను ఎస్‌ఈసీ దాఖలు చేసింది.

ఇదీ చదవండి

పంచాయతీ ఎన్నికలపై సుప్రీంకోర్టులో ప్రభుత్వం పిటిషన్‌

Last Updated : Jan 21, 2021, 10:42 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.