ETV Bharat / city

రాష్ట్ర ఎన్నికల కమిషనర్​కు‌ ప్రభుత్వం సహకరించాలి: హైకోర్టు

ap high court on sec petision
ఎస్​ఈసీ పిటిషన్​పై ఏపీ హైకోర్టు
author img

By

Published : Nov 3, 2020, 11:57 AM IST

Updated : Nov 3, 2020, 12:53 PM IST

11:53 November 03

ప్రభుత్వం సహకరించట్లేదని ఎస్‌ఈసీ వేసిన పిటిషన్​పై విచారణ

              రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌కు సహకరించాలని.. రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశించింది. ప్రభుత్వం సహకరించట్లేదని ఎస్​ఈసీ దాఖలు చేసిన పిటిషన్‌పై ధర్మాసనం విచారణ చేపట్టింది. 15 రోజుల్లో అఫిడవిట్‌ దాఖలు చేయాలని ప్రభుత్వానికి స్పష్టం చేసింది. ఈ వ్యాజ్యంలో హైకోర్టు.. సుమోటోగా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని ప్రతివాదిగా చేర్చింది. రాష్ట్ర  ప్రభుత్వం ఎస్‌ఈసీకి ఏ విధమైన సహాయం చేసింది.. ఇంకా ఎలా చేయాలనే విషయంపై పూర్తి వివరాలు సమర్పించాలని ఆదేశాలిచ్చింది.

ఇదీ చదవండి:

 ఉపాధ్యాయ బదిలీల కొత్త షెడ్యూలు

Last Updated : Nov 3, 2020, 12:53 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.