చెడుపై మంచి గెలుపునకు ప్రతీకగా దీపావళి నిలుస్తోందని గవర్నర్ బిశ్వభూషణ్ అన్నారు. ప్రజలంతా రంగురంగుల దీపాలను వెలిగించి పండుగ జరుపుకోవాలని... శాంతి, మత సామరస్యానికి, నవ సమాజ నిర్మాణానికి దీపావళి ఆదర్శం కావాలని గవర్నర్ ఆకాంక్షించారు.
రాష్ట్ర ప్రజలకు గవర్నర్ దీపావళి శుభాకాంక్షలు - ap governer diwali wishes to publice news
దీపావళి సందర్భంగా ప్రజలకు గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ శుభాకాంక్షలు తెలిపారు.
ప్రజలకు దీపావళి శుభాకాంక్షలు:గవర్నర్
చెడుపై మంచి గెలుపునకు ప్రతీకగా దీపావళి నిలుస్తోందని గవర్నర్ బిశ్వభూషణ్ అన్నారు. ప్రజలంతా రంగురంగుల దీపాలను వెలిగించి పండుగ జరుపుకోవాలని... శాంతి, మత సామరస్యానికి, నవ సమాజ నిర్మాణానికి దీపావళి ఆదర్శం కావాలని గవర్నర్ ఆకాంక్షించారు.
Intro:Body:Conclusion: