లాక్డౌన్ నిబంధనల ఉల్లంఘనల పేరుతో స్వాధీనం చేసుకున్న వాహనాలపై రాష్ట్ర డీజీపీ ప్రకటన చేశారు. స్వాధీనం చేసుకున్న వాహనాలు తీసుకోవచ్చని స్పష్టం చేశారు. సరైన ధ్రువపత్రాలను సంబంధిత పోలీసుస్టేషన్లలో సమర్పించి వాహనాలు తీసుకెళ్లవచ్చని తెలిపారు.
ఇదీ చదవండి: