ETV Bharat / city

14తో ముగియనున్న కర్ఫ్యూ.. కీలకం నిర్ణయం తీసుకోనున్న ప్రభుత్వం? - ఏపీలో ముగియనున్న కర్ఫ్యూ

కొవిడ్ కట్టడికి రాష్ట్రంలో విధించిన రాత్రి కర్ఫ్యూ ఈ నెల 14తో ముగియనుంది. విద్యాసంస్థలు తెరవనుండడం, కొవిడ్ కేసులు తగ్గుముఖం పడుతున్న తీరుతో.. కర్ఫ్యూ ఎత్తేసే అవకాశం ఉందని సమాచారం.

ap curfew
ap curfew
author img

By

Published : Aug 12, 2021, 2:32 PM IST

రాష్ట్రంలో కరోనా కట్టడికి విధించిన కర్ఫ్యూ.. నిత్యం రాత్రి 10 గంటల నుంచి ఉదయం 6 గంటల వరకు కొనసాగుతోంది. పోలీసులు ఆ వేళల్లో కఠిన ఆంక్షలు అమలు చేస్తున్నారు. ఈనెల 14తో ఈ కర్ఫ్యూ గడువు ముగుస్తుంది.

ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకుంటుందనేది సర్వత్రా ఆసక్తిగా మారింది. 16వ తేదీ నుంచి పాఠశాలలు తెరవనుండడం.. కొవిడ్ కేసులు తగ్గుముఖం పడుతున్న తీరుతో కర్ఫ్యూ ఎత్తేసే అవకాశముందని సమాచారం.

ఇదీ చదవండి:

కస్టోడియల్‌ టార్చర్‌ పిటిషన్​పై త్వరగా విచారణ జరపండి: సుప్రీంకు రఘురామ విజ్ఞప్తి

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.