ETV Bharat / city

రాష్ట్ర మంత్రివర్గ సమావేశం వాయిదా - ఏపీ కేబినెట్ తాజా వార్తలు

నవంబర్​ 5న జరగాల్సిన రాష్ట్ర కేబినెట్ భేటీ వాయిదా పడింది. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సాహ్ని ఉత్తర్వులు జారీ చేశారు.

ap cabinet meet
ap cabinet meet
author img

By

Published : Oct 29, 2020, 5:01 PM IST

రాష్ట్ర మంత్రివర్గ సమావేశం నవంబర్‌ 5కు వాయిదా పడింది. ఉదయం 11 గంటలకు సీఎం అధ్యక్షతన కేబినెట్ భేటీ కానుంది. నవంబర్‌ 4న జరగాల్సిన మంత్రివర్గ సమావేశం కావాల్సిన ఉన్న.. వాయిదా పడింది. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సాహ్ని ఉత్తర్వులు జారీ చేశారు.

ఇదీ చదవండి:

రాయలసీమ ఎత్తిపోతల ప్రాజెక్టుకు పర్యావరణ అనుమతులు తీసుకోవాల్సిందే: ఎన్జీటీ

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.