ETV Bharat / city

రాష్ట్ర ప్రభుత్వం మరో సంచలన నిర్ణయం - Another sensational decision by the andhrapradesh government

పంచాయతీరాజ్ శాఖలో పనులు నిలిపివేస్తూ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. పనులు ప్రారంభమై 25 శాతానికి మించని వాటినీ సమీక్ష చేయాలని నిర్ణయించింది. తాజా నిర్ణయానికి సంబంధించి ఉత్తర్వులు జారీ చేసింది.

రాష్ట్ర ప్రభుత్వం మరో సంచలన నిర్ణయం
author img

By

Published : Aug 9, 2019, 9:28 PM IST

రాష్ట్ర ప్రభుత్వం మరో సంచలన నిర్ణయం తీసుకుంది. పంచాయతీరాజ్ శాఖలో ఇంజినీరింగ్ పనులు నిలిపివేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. రూ. 58.64 కోట్లు విలువైన ఇంజినీరింగ్ పనులు నిలిపివేస్తున్నట్లు తెలిపింది. పలు జిల్లాలో 144 పనులు నిలిపివేస్తున్నట్లు పేర్కొంది. విజయనగరం, నెల్లూరు, అనంతపురం, కర్నూలు మినహా మిగతా జిల్లాలో పనులు నిలిపివేస్తున్నట్లు ప్రకటించింది. పనులు ప్రారంభమైనా 25 శాతానికి మించని వాటినీ సమీక్ష చేయాలని నిర్ణయించింది.

Intro:Ap_Nlr_03_09_Rajiv_Jyothi_Yatra_Kiran_Avb_AP10064

కంట్రీబ్యూటర్: టి కిరణ్, నెల్లూరు సిటీ, 9394450291.

యాంకర్
28వ రాజీవ్ సద్భావన యాత్ర నెల్లూరు చేరుకుంది. తమిళనాడులోని శ్రీ పెరంబదూర్ నుంచి విచ్చేసిన యాత్రకు స్థానిక కాంగ్రెస్ నాయకులు ఘనంగా స్వాగతం పలికారు. నగరంలోని రాజీవ్ గాంధీ విగ్రహం వద్ద జ్యోతిని ఉంచి నివాళులర్పించారు. ఈ యాత్ర విజయవాడ, విశాఖపట్నం, భువనేశ్వర్ మీదుగా ఈనెల 19వ తేదీకి న్యూఢిల్లీ చేరుకోనుంది. కాంగ్రెస్ పార్టీ లేబర్ సెల్ జాతీయ చైర్మన్ ప్రకాశం తోపాటు పలువురు నాయకులు ఈ యాత్రలో పాల్గొని రాజీవ్ గాంధీ చేసిన సేవలను కొనియాడారు.
బైట్: ప్రకాశం, కాంగ్రెస్ పార్టీ లేబర్ సెల్ జాతీయ చైర్మన్.

Body:కిరణ్ ఈటీవీ భారత్

Conclusion:9394450291
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.